Home » Donald Trump
ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్యకు నిందితుడు వాడిన హైపవర్డ్ రైఫిల్ను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. నిందితుడి ఫొటో కూడా లభించిందని, దర్యాప్తు కొనసాగుతున్నందున దాన్ని విడుదల చేయలేమని అధికారులు తెలిపారు.
ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్యోదంతం అమెరికాలో కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించి వైరల్ అవుతున్న కొన్ని వీడియోల్లో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ట్రూత్ సోషల్లో ఒక వీడియో స్టేట్మెంట్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు. చార్లీ కిర్క్ హత్య ఘటనపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతితో స్పందించి ఈ దుర్మరణం వెనుక రాడికల్ లెఫ్ట్ ఉందని ఆరోపించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ (31) దారుణమైన కాల్పుల ఘటనలో మరణించారు. ఉటాహ్ వాలీ విశ్వవిద్యాలయంలో అమెరికన్ కమ్ బ్యాక్ టూర్ కార్యక్రమంలో ప్రసంగిస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది.
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై ఆరవ రౌండ్ చర్చలు త్వరలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చర్చలు ఆగస్టు చివరి వారంలో జరగాల్సి ఉండగా, డొనాల్డ్ ట్రంప్ భారత దిగుమతులపై 50 శాతం సుంకం విధించిన తర్వాత ఇవి నిరవధికంగా వాయిదా పడ్డాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ సుంకాల మాట వినిపిస్తున్నారు. ఒకపక్క భారత్తో స్నేహ సంబంధాలు ఉన్నాయని చెబుతూనే భారీ సుంకాలు విధిస్తున్నారు. ఇంతటితో ఆగకుండా, భారత్, చైనాపై 100 శాతం సుంకాల ప్రతిపాదన తీసుకొచ్చారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవలి కాలంలో సుంకాల పేరుతో భారత్పై తన ఆగ్రహాన్ని వెల్లిబుచ్చిన ట్రంప్ ధోరణిలో క్రమంగా మార్పు వస్తోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఖతార్ రాజధాని దోహాలో జరిగిన దాడిపై రియాక్ట్ అయ్యారు. ఈ దాడితో తనకు సంబంధం లేదని, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఆదేశించినట్లు ట్రంప్ తెలిపారు. ఇంకా ఏం చెప్పారో ఇక్కడ చూద్దాం.
అమెరికా ఒత్తిడులు, సుంకాలను భారత్ ఎదుర్కొంటున్న తీరుపై ఓ అమెరికా ప్రొఫెసర్ ప్రశంసలు కురిపించారు. భారతీయులు చాలా స్మార్ట్ అని కామెంట్ చేశారు. చాలా చాకచక్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.
ట్రంప్ పాదరసం వంటి స్వభావం కలిగిన వ్యక్తి అని శశిథరూర్ అభివర్ణించారు. అధ్యక్షుడు, ఆయన సిబ్బంది చేసిన అవమానాలు చాలానే ఉన్నాయని, ఆయన మాట్లాడిన మాటలు పలువురిని గాయపరిచాయని, 50 శాతం టారిఫ్ ప్రభావం ఇప్పటికే మనపై పడిందని వ్యాఖ్యానించారు.