Home » Dog Bite
ఇటీవల తెలంగాణ రాష్ట్రంతో పాటు గ్రేటర్ హైదరాబాద్‌లో పలువురిపై వీధికుక్కలు దాడి చేసి గాయపరిచిన సంఘటనలు ఉన్నాయి. కుక్కలు ఎక్కడ దాడిచేస్తాయోనని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా జీడిమెట్ల, బాలానగర్ పరిధిలో వీధికుక్కులు బీభత్సం సృష్టించాయి.
హనుమకొండలో రోజురోజుకూ వీధి కుక్కల దాడులు పెరిగిపోతున్నాయి. ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తాయో తెలియక ప్రజలు ప్రాణాలు ఆరచేతిలో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా న్యూశాయంపేట, నయీంనగర్ లష్కర్ సింగారాల్లో ఇవాళ(ఆదివారం) వీధి కుక్కలు ఇద్దరు చిన్నారులపై దాడికి పాల్పడ్డాయి.
ప్రస్తుతం దేశంలో మనుషులపై కుక్కలు దాడులు చేస్తున్న కేసులు బాగా పెరుగుతున్నాయి. వీటి దాడిలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాక మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులపై కుక్కల దాడి ఎక్కువగా ఉంటుంది. ఇవి దాడి చేసినప్పుడు మన శరీరంపై తీవ్రమైన గాయాలు ఏర్పడతాయి. అయితే..
పెంపుడు జంతువులను తమ బెడ్స్‌పై పడుకోబెట్టుకునే వారికి నిద్రాభంగం కావడంతో పాటు అనారోగ్యాలు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు.
కుక్క కాటు వల్ల ఎలాంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది? కుక్క కరిస్తే ఇంజెక్షన్ ఎన్ని గంటల్లోపు ఇవ్వాలి? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఢిల్లీలో ఒక్క వీధికుక్క కూడా కనిపించకుండా అన్నింటినీ తరలించివేయండి.. స్టెరిలైజేషన్ సంతాననియంత్రణ ఆపరేషన్ తర్వాత కూడా వీధుల్లోకి వదిలిపెట్టవద్దంటూ ఇచ్చిన తీర్పును శుక్రవారం సుప్రీంకోర్టు సవరించింది.
Para Athlete Jogendra Chhatria: జోగేంద్ర ఛత్రియా రోడ్డుపై నడుచుకుంటూ వెళుతూ ఉన్నాడు. అదే రోడ్డుపై కొంతమంది పిల్లలు స్కూలుకు వెళుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓ వీధికుక్క వారిపై దాడి చేసింది.
ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పెంపుడు కుక్కే తమ ఇంట్లో విషాదాన్ని నింపుతుందని ఆ కుటుంబసభ్యులు ఊహించలేదు.
భూపాలపల్లి జిల్లా జడల్‌పేటలో వీధి కుక్కల దాడికి బాలిక గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఘటనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు
గుంటూరులో నాలుగేళ్ల బాలుడు ఐజాక్‌ను వీధి కుక్క దాడి చేసి గొంతు కొరికి చంపేసింది. ఇది ఐద్వానగర్‌లో జరిగింది; స్థానికులు వచ్చి కుక్కను తరిమినా, బాలుడు ఆసుపత్రిలో మృతిచెందాడు