• Home » Doctor

Doctor

పుట్టుకతో చూపులేని బాలుడికి కంటి వెలుగు

పుట్టుకతో చూపులేని బాలుడికి కంటి వెలుగు

కంటి చూపు లేకుండా పుట్టిన శిశువుకు వైద్యులు చికిత్స నిర్వహించి కంటి చూపును ప్రసాదించారు. హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్‌ నేత్ర వైద్యశాల డాక్టర్లు కంటి చూపు తెప్పించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.

రుయాకు ‘గుండె’ జబ్బు

రుయాకు ‘గుండె’ జబ్బు

తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో కార్డియాలజీ విభాగంలో వసతులు లేకపోవడంతో ఇక్కడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. జిల్లానుంచేగాక చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా రోగులు వస్తుంటారు. అయితే... ప్రధానంగా కార్డియాలజీ విభాగంలో వసతులు లేక రోగులు ఇబ్బందుతు పడుతున్నారు.

డీక్యాఫ్‌ పానీయాలతో లాభం ఎంత?

డీక్యాఫ్‌ పానీయాలతో లాభం ఎంత?

కాఫీ, టీ రెండూ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి ఇష్టమైన పానీయాలు. వీటిల్లో ఉండే కెఫిన్‌ శరీరానికి శక్తిని అందించడంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పెంచుతుంది. ఉత్సాహంగా పనిచేసుకోవడానికీ ఉపయోగపడుతుంది.

ఇంగువతో ప్రయోజనం ఏమిటి?

ఇంగువతో ప్రయోజనం ఏమిటి?

ఏడాది పొడుగునా లభించినా గోబీ పువ్వు (క్యాలీఫ్లవర్‌) శీతాకాలంలో తాజాగా, చౌకగా లభిస్తుంది. క్యాలీఫ్లవర్లో ఫైబర్‌ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి మలబద్ధకం తగ్గుతుంది. ఇందులో విటమిన్‌ సి మంచి మోతాదులో ఉండి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

లక్ష మందిలో ఒకరికి వచ్చే ఆ వ్యాధికి...

లక్ష మందిలో ఒకరికి వచ్చే ఆ వ్యాధికి...

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల వైద్యులు అరుదైన వ్యాధికి శస్త్ర చికిత్స నిర్వహించి ఒకరి ప్రాణాలు కాపాడారు. లక్ష మందిలో ఒకరికి వచ్చే ఈ వ్యాధికి వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

 ‘గాంధీ’లో యువతికి అరుదైన శస్త్ర చికిత్స

‘గాంధీ’లో యువతికి అరుదైన శస్త్ర చికిత్స

నగరంలోని గాంధీ ఆసుపత్రిలో యువతికి వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించారు. ఆసిఫాబాద్‌కు చెందిన పల్లవి అనే యువతి జన్యుపరమైన వ్యాధితో పాటు తీవ్రమైన గుండెపోటు, శ్వాస సమస్యలతో బాధపడుతోంది. అయితే.. ఆమెకు వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించి ప్రాణాన్ని కాపాడారు.

వైద్యుల మందుల చీటీ తారుమారు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.?

వైద్యుల మందుల చీటీ తారుమారు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.?

వైద్యం వికటించి రోగి మృతిచెందిన వార్తలు మనం చూస్తునే ఉంటాం. కానీ ఒకే పేరున్న మరో రోగికి ఇచ్చే మందులను పొరపాటున ఆ రోగికి మందుల చీటీలో రాసివ్వడం వల్ల ఒక వృద్ధుడు మృత్యువాత పడ్డారు. అసలేం జరిగిందంటే...

పుర్రె ఎముక తెరవకుండానే సర్జరీ

పుర్రె ఎముక తెరవకుండానే సర్జరీ

పుర్రె ఎముక తెరవకుండానే.. వైద్యులు అరుదైన సర్జరీని నిర్వహించారు. మెదడులోని క్యాన్సర్‌ కణతిని అత్యాధునిక ఎండోస్కోపిక్‌ శస్త్ర చికిత్స ద్వారా హైటెక్‌ సిటీలోని కేర్‌ ఆస్పత్రి వైద్యులు తొలగించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.

Hyderabad: నేను డాక్టర్ ను కాదు.. కానీ సోషల్ డాక్టర్: సీఎం రేవంత్

Hyderabad: నేను డాక్టర్ ను కాదు.. కానీ సోషల్ డాక్టర్: సీఎం రేవంత్

హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ‌లో జరిగిన ‘ఫెలోస్ ఇండియా కాన్ఫరెన్స్’ ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ..

Hyderabad: డాక్టర్లు కనిపించరు.. ఇంజక్షన్లు ఉండవు..

Hyderabad: డాక్టర్లు కనిపించరు.. ఇంజక్షన్లు ఉండవు..

హైదరాబాద్‏లోని కూకట్‌పల్లిలో ఈఎస్ఐ డిస్పెన్సరీలో పైద్యసేవలు అంతంతమాత్రంగా అందుతున్నాయన్న విమర్శలొస్తున్నాయి. ప్రధానంగా ఈ ఆసుపత్రికి నేటికీ సొంత భవనం లేదు. అలాగే అరకొర సౌకర్యాలతో, అద్దె భవనంలో నడుస్తోంది. వివరాలిలా ఉన్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి