• Home » Dharmavaram

Dharmavaram

GAMES: ఖాసీంస్వామి ట్రస్టు ఆధ్వర్యంలో ఆటల పోటీలు

GAMES: ఖాసీంస్వామి ట్రస్టు ఆధ్వర్యంలో ఆటల పోటీలు

మండలకేంద్రంలో శనివారం ఖాసింస్వామి ట్రస్టు ఆధ్వర్యంలో ఆటల పోటీలు నిర్వహించారు. ఉద యం పురుషులకు ఇరుసు ఎత్తే పోటీలు నిర్వహించారు. మొదటి దశ పోటీలలో ప్రతిభ కనబరిచిన తోపుదుర్తికి చెందిన మధుకు ప్రథమ బహుమతి రూ. 10వేలు, అరవకూరు రామంజికి రెండో బహుమతి రూ. 7వేలు, బానుకోటకు చెందిన రాజుకు మూడో బహుమతి రూ. 3 వేలు అందజేశారు.

GOD: ఘనంగా గోదా కల్యాణం

GOD: ఘనంగా గోదా కల్యాణం

పట్టణంలోని తేరుబజారులో ఉన్న ఆర్య వైశ్య కొత్తసత్రంలో గోదారంగ నాథస్వామి కల్యాణోత్సవాన్ని శ్రీరామభజన మందిరం ఆధ్వ ర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్రం సుభి క్షంగా సుఖశాంతులతో ఉండా లన్న తలంపు తో ఈ కార్యక్ర మాన్ని నిర్వహించామని నిర్వాహకులు కోటి లక్ష్మీవెంకటేశ్వర్లు, దేవతా కృష్ణమూర్తి పేర్కొన్నారు.

NMU: సర్క్యులర్‌ 1/19ను  వెంటనే అమలు చేయాలి

NMU: సర్క్యులర్‌ 1/19ను వెంటనే అమలు చేయాలి

ఉద్యోగభద్రత సర్క్యులర్‌ 1/19ను అమలు చేసే వరకు పోరాడుతామని ఎనఎంయూ రీజనల్‌ చైర్మన ముత్యాలప్ప, జోనల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ నాగశేఖర్‌ తెలిపారు. ఈ మేరకు జోనల్‌ కమిటీ పిలుపు మేరకు జోనల్‌ వ్యాప్తంగా ఉన్న సమస్య లపైనా, కడప డీపీటీఓ మొండి వైఖరికి నిరసనగా గత 66 రోజులుగా కడపలో నిరాహార దీక్షలు చేపట్టారన్నారు.

ROAD: బీటీరోడ్ల నిర్మాణానికి భూమిపూజ

ROAD: బీటీరోడ్ల నిర్మాణానికి భూమిపూజ

మండలంలోని చింతలపల్లి, వసంతపురం గ్రామాలకు వెళ్లే రహదారులు ఆధ్వానంగా తయారుకావడంతో కూటమి ప్రభుత్వం నూతన బీటీ రోడ్లుకు రూ. 2.6కోట్లు నిధులు మంజూరు చేసింది.

MEETING: తూతూ మంత్రంగా సర్వసభ్య సమావేశం

MEETING: తూతూ మంత్రంగా సర్వసభ్య సమావేశం

స్థానిక ఎంపీడీఓ కార్యా లయం సమావేశ భవనంలో బుధవారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని ఎంపీపీ గిరక రమాదేవి అధ్యక్షతన ‘మన పల్లె- మన నీరు’ అనే కార్యక్రమంపై నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులు తమ శాఖల ద్వారా జరిగే పథకాలు, అభివృద్ధి కార్యక్రమా లు వివరించారు.

GOD: ఘనంగా మార్కండేయ స్వామి జయంతి

GOD: ఘనంగా మార్కండేయ స్వామి జయంతి

పట్టణంలోని మార్కండేయ స్వామి ఆలయం లో బుఽధవారం పద్మశాలీయ బ హూత్తమ సంఘం ఆధ్వర్యంలో స్వామి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆల యంలో మూల విరాట్‌కు, ఉత్స వ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు.

BUS: బస్‌ షెల్టర్లు లేక అవస్థలు

BUS: బస్‌ షెల్టర్లు లేక అవస్థలు

ఆ ప్రయాణికుల అవ స్థలు వర్ణనాతీతం. బస్సుల కోసం ఎండైనా, వాన కురిసినా భరిస్తూ ఎ దురుచూడాల్సి వస్తోంది. ధర్మవరం నుంచి చిగిచెర్ల మీదుగా అనం తపురానికి వెళ్లే రహదారిలో ఒక్క బస్‌ షెల్టర్‌ కూడా లేదు. దీంతో ప్ర యాణికులు అవస్థలు పడుతున్నారు.

GOD: వైభవంగా మహంకాళమ్మ ఉత్సవాలు

GOD: వైభవంగా మహంకాళమ్మ ఉత్సవాలు

మండలపరిధిలోని గొ ట్లూరులో సోమవారం మహంకాళమ్మ ఆల యం 14వ వారికోత్సవాలను సోమవారం వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామపెద్దల ఆధ్వర్యంలో ప్రతి ఏటా సంక్రాంతి పండుగ తర్వాత ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.

GOD: పెద్దమ్మకు బోనాలు

GOD: పెద్దమ్మకు బోనాలు

మండల కేంద్రంలోని పాతవూరిలో వెలసిన గ్రామదేవత పెద్దమ్మకు ముక్కనుమ ఆదివా రం సందర్భంగా భక్తులు ఘనంగా జ్యోతులు, బోనాలు సమర్పించి, ప్రత్యేకపూజలు నిర్వహించారు.

NTR: పౌరాణిక పాత్రల్లో ఎన్టీఆర్‌ తనకు తానే సాటి

NTR: పౌరాణిక పాత్రల్లో ఎన్టీఆర్‌ తనకు తానే సాటి

పౌరాణిక పాత్రలతో ఎన్టీఆర్‌ తనకు తానే సాటి అని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్‌ పరిటాల శ్రీరామ్‌, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి, బీ జేపీ రాష్ట్ర కార్యదర్శి సందిరెడ్డి శ్రీనివాసులు పేర్కొన్నారు. ఎన్టీఆర్‌, పరి టాల రవీంద్ర జ్ఞాపకార్థం స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో పరిటాల శ్రీరామ్‌ ఆధ్వర్యంలో పౌరాణిక నాటక ప్ర దర్శన ఏర్పాటుచేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి