GOD: వైభవంగా మహంకాళమ్మ ఉత్సవాలు
ABN , Publish Date - Jan 19 , 2026 | 11:44 PM
మండలపరిధిలోని గొ ట్లూరులో సోమవారం మహంకాళమ్మ ఆల యం 14వ వారికోత్సవాలను సోమవారం వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామపెద్దల ఆధ్వర్యంలో ప్రతి ఏటా సంక్రాంతి పండుగ తర్వాత ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.
ధర్మవరం రూరల్, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): మండలపరిధిలోని గొ ట్లూరులో సోమవారం మహంకాళమ్మ ఆల యం 14వ వారికోత్సవాలను సోమవారం వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామపెద్దల ఆధ్వర్యంలో ప్రతి ఏటా సంక్రాంతి పండుగ తర్వాత ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. అమ్మవారి మూలవిరాట్‌ను ఆలయ పూజారి కాటమ య్య ప్రత్యేకంగా అలంకరించారు. ఉత్సవా ల సందర్భంగా ఆలయంలో సుమారు 500మంది ముత్తైదువులకు ఒడిబియ్యం అందజేశారు. ఈ ఉత్సవాలకు జిల్లా నుంచే కాకుండా కడప, కర్ణాటక, నెల్లూరు జిలా ్లలకు చెందిన భక్తులు పెద్దఎత్తున తరలివ చ్చి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు మధ్యాహ్నం నుంచి ఆలయ ప్రాంగణంలో అన్నదానం చేశారు. రాత్రి మహాంకాళమ్మ ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేక రథఽంపై ఉంచి గ్రామోత్సవం నిర్వహించారు. .
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....