• Home » Dharmavaram

Dharmavaram

GOD: పాహిమాం పరమేశ్వరీ..!

GOD: పాహిమాం పరమేశ్వరీ..!

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు శనివారం జిల్లా కేంద్రంలోని వాసవీమాత శాకంబరీగా... సత్యమ్మ దేవత, ఎనుమలపల్లి దుర్గాదేవి, మామిళ్ళకుంట లలితా పరమేశ్వరి లలితా త్రిపుర సుందరిగా దర్శమిచ్చారు. ప్రశాంతి నిలయంలోని గాయత్రి మాతకు విశేష అలంకర ణ చేశారు.

GOD: కోర్కెలు తీర్చే మీనాక్షి

GOD: కోర్కెలు తీర్చే మీనాక్షి

దసరా శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా గురువారం పలు ఆలయాల్లో అమ్మవారు మీనాక్షి దేవిగా దర్శనమిచ్చారు. ధర్మవరం పట్టణంలోని వాసవీమాత, వేదమాత గా యత్రిదేవి మండలంలోని ఉప్పునేసి నప ల్లిలో కొల్హాపురమ్మను మీనాక్షి దేవిగా అలం కరించి పూజలు చేశారు.

GOD: మాతా అన్నపూర్ణేశ్వరీ..!

GOD: మాతా అన్నపూర్ణేశ్వరీ..!

దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు మూడో రోజు బుధవారం భక్తిశ్రద్ధలతో కొనసాగాయి. ధర్మవరంలోని దుర్గమ్మ ఆలయంలో అన్నపూర్ణేశ్వరి ఆలంకర ణలో దుర్గమ్మ, కొత్తపేట వెంకటేశ్వరస్వామి బాలాత్రిపురసుందరిగా, గాంధీ నగర్‌ చౌడేశ్వరీదేవి, దుర్గమ్మ, వాసవీమాత అన్నపూర్ణేశ్వరిగా, సంతాన లక్ష్మీదేవిగా సాలేవీధి పెద్దమ్మ, వరహావతార అలంకరణలో శ్రీనివాసనగర్‌ లో వేంకటేశ్వరస్వామి భక్తులకు దర్శనమిచ్చారు.

DDO: పంచాయతీ పాలనలో పారదర్శకత అవసరం : డీడీఓ

DDO: పంచాయతీ పాలనలో పారదర్శకత అవసరం : డీడీఓ

గ్రామపంచాయతీ పా లనలో పారదర్శకత, జవాబుదారీతనం అవసరమని డీడీఓ జనార్దనరావు పేర్కొన్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో మం గళవారం సర్పంచలు, పంచాయితీ కార్యదర్శులకు పంచాయతీ అభివృద్ధి సూచిక 2.0వర్క్‌షాపు నిర్వహించారు.

TDP: అట్టహాసంగా శ్రీరామ్‌ జన్మదిన వేడుకలు

TDP: అట్టహాసంగా శ్రీరామ్‌ జన్మదిన వేడుకలు

టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్‌, రాష్ట్ర అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్‌ జన్మదిన వేడుకల ను ఆ పార్టీ నాయకులు సోమవారం పట్టణం లో వాడవాడలా ఘనంగా జరుపుకున్నారు. ముందుగా గాంధీనగర్‌ శివాలయంలో పరి టాల శ్రీరామ్‌ పేరిట ప్రత్యేక పూజలు నిర్వ హించారు. అనంతరం టీడీపీ గాంధీనగర్‌ కార్యాలయంలో కేక్‌కట్‌ చేశారు. అక్కడే ము స్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

GOD: బాలా త్రిపురసుందరి నమో నమః

GOD: బాలా త్రిపురసుందరి నమో నమః

దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ధర్మవరం, కదిరి పట్టాణాలలోని ఆలయాల్లో ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వ హించారు.

CROP: కంది పంట కళకళ

CROP: కంది పంట కళకళ

మండలవ్యాప్తం గా ఖరీఫ్‌లో ముందస్తుగా సాగుచేసిన కంది పంట కళకళలాడు తోంది. ఇటీవల కురిసిన వర్షాలకు పెంట ఏపుగా పెరిగింది. మండ లంలో ఈ ఏడాది వేరుశనగ కన్నా కందిపంట అత్యధికంగా సాగు చేసినట్లు వ్యవసాయాధి కారులు తెలుపుతున్నారు.

TOURNAMENT: వాజ్‌పేయి స్మారక క్రికెట్‌ టోర్నీ

TOURNAMENT: వాజ్‌పేయి స్మారక క్రికెట్‌ టోర్నీ

ఏ క్రీడలలోనైనా గెలుపోటము లను సమానంగా తీసుకోవాలని డీఎస్పీ హేమంతకుమార్‌, బీజేపీ నియెజ కవర్గ ఇనచార్జ్‌ హరీశబాబు పేర్కొన్నారు. పట్టణంలోని ఆర్డీటీ క్రీడా మైదానంలో మంగళవారం అటల్‌ బిహారీ వాజ్‌ పేయిస్మారక క్రికెట్‌ టోర్నీ సీజన-2 పైనల్‌ మ్యాచ ఉత్కంఠభరితంగా సాగింది. డ్రాగన లెవెన్స జట్టు విజేతగా నిలిచింది. పైనల్‌ మ్యాచలో డ్రాగన లెవెన్స, హిందూపురం హంటర్స్‌ జట్లు తలపడ్డాయి.

TWO: అటు పీజీఆర్‌ఎస్‌... ఇటు మండల మీట్‌

TWO: అటు పీజీఆర్‌ఎస్‌... ఇటు మండల మీట్‌

సాధారణంగా ప్రతి సోమవారం తహసీల్దార్‌ కార్యాలయంలో నిర్వహించే ప్ర జా సమస్యల పరి ష్కార వేది కలో మండల స్థాయి అధికారు లందరూ మధ్యాహ్న భోజనం విరామం వరకు పాల్గొన్నది జగమెరిగిన సత్యం. అదేవిధంగా మూడునెలలకు ఒకసారి నిర్వహించే మండల సర్వసభ్య సమావే శంలోనూ మండలంలోని అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు తమ శాఖల పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనుల గురించి వివరించాల్సి ఉంటుంది.

HOLE: ఆదమరిస్తే అంతే..!

HOLE: ఆదమరిస్తే అంతే..!

ప్రమాదాలు జరిగినా, అనారోగ్యాలకు గురైనా హడావుడిగా ఆసుప త్రికి వెళు తుంటాం. అయితే ధర్మవరం పెద్దాసుపత్రి ప్రవేశ ద్వారంలో ఎదుట అమర్చిన ఇనుప పైపుల వద్ద పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. అడుగుపెడితే జా రిపడి గుంతలోకి పడిపోయి... కాళ్లు, చేతులు విరిగే పరిస్థితి నెలకొంది. ఆసుపత్రికి పోయే రోగులు వామ్మో ఏమి ఇలా ఉందని భయాం దోళన వ్యక్తం చేస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి