DPM: ప్రకృతి వ్యవసాయన్ని విస్తరింపజేయాలి : డీపీఎం
ABN , Publish Date - Dec 08 , 2025 | 11:55 PM
గ్రామాలలో ప్రకృతి వ్యవ సాయాన్ని విస్తరింపజేయలని డీపీఎం లక్ష్మనాయక్ ఐసిఆర్‌పీలకు సూ చించారు. కొత్తగా ఎంపికైన ట్రైనీ ఐసీఆర్‌పీలకు మండలపరిధిలోని గం టాపురం గ్రామంలో సోమవారం ప్రకృతి వ్యవసాయం లో శిక్షణ ఇ చ్చారు.
బత్తలపల్లి, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): గ్రామాలలో ప్రకృతి వ్యవ సాయాన్ని విస్తరింపజేయలని డీపీఎం లక్ష్మనాయక్ ఐసిఆర్‌పీలకు సూ చించారు. కొత్తగా ఎంపికైన ట్రైనీ ఐసీఆర్‌పీలకు మండలపరిధిలోని గం టాపురం గ్రామంలో సోమవారం ప్రకృతి వ్యవసాయం లో శిక్షణ ఇ చ్చారు. డీపీఎం ఉదయం 6గంటలకే ప్రకృతి వ్యవసాయ పద్ధ తిలో సా గు చేసిన పొలాలకు వెళ్లి ట్రైనీ ఐసిఆర్‌పీలకు ప్రకృతి వ్యవసాయంలో సాగు విధానంపై వివరించారు. ప్రకృతి వ్యవసాయంలో పాటించవలసి న ఆరు సార్వత్రిక సూత్రాలను తెలియజేశారు. ప్రోగ్రాం మేనేజర్ నరేంద్ర, ఎంటీ హరికుమార్ తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....