GOD: ఘనంగా అయ్యప్ప గ్రామోత్సవం
ABN , Publish Date - Dec 06 , 2025 | 12:26 AM
మండల కేంద్రంలోని దొరి గల్లు రోడ్డులో వెలసిన పంచగిరీఊ అయ్యప్ప స్వామి గ్రామో త్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. భక్తుల కోలాటాలు, భజనలు, అయ్యప్ప కీర్తనలతో స్వామి దేవస్థానం వద్ద నుంచి ముదిగుబ్బ వీధులలో అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగిం చారు.
ముదిగుబ్బ, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని దొరి గల్లు రోడ్డులో వెలసిన పంచగిరీఊ అయ్యప్ప స్వామి గ్రామో త్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. భక్తుల కోలాటాలు, భజనలు, అయ్యప్ప కీర్తనలతో స్వామి దేవస్థానం వద్ద నుంచి ముదిగుబ్బ వీధులలో అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగిం చారు. తెల్లవారు జామునే ఆలయంలో స్వామి వారికి అభిషేకాలు నిర్వహించినట్లు ఆలయ కమిటీ వారుతెలిపారు. గ్రామోత్సవంలో అయ్యప్ప మాలధా రులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....