Home » Devotional
ఆ రాశి వారికి ఈ వారం భారీగా ధన లాభం ఉంటుందని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు... అయితే... కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అలాగే అవిశ్రాంతంగా శ్రమిస్తారని, మీ కృషి త్వరలో ఫలిస్తుందని తెలుపుతున్నారు. ఇంకా ఎవరెవరి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిస్తే...
పట్టణంలోని వీవర్స్ కాలనీ మైదానంలో గత 13 రోజుల నుంచి అత్యంత వైభవంగా జరుగుతున్న 87వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవంలో భాగంగా గురువారం ఛండీ హోమాలు ఘనంగా నిర్వహించారు.
కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం ఒక పవిత్రమైన సంప్రదాయం. ఇది శివుడు, విష్ణువులకు ప్రీతికరమైనది. అయితే, దీపాలు పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలో మీకు తెలుసా?
వేములవాడ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకోవడానికి భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఆలయంలోని కోనేరులో స్నానం చేసి దర్శనం చేసుకుంటారు. స్వామివారికి మొక్కులు చెల్లిస్తుంటారు. అయితే ఇవాళ దేవుడి దర్శనాన్ని నిలిపివేశారు. దీంతో భక్తులు ఆందోళనకు దిగారు.
తిరుపతి లడ్డూ కేవలం తీపి కాదని.. ఇది ఒక ఉమ్మడి భావోద్వేగమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు. తిరుపతి లడ్డూని అప్యాయంగా స్నేహితులు, కుటుంబ సభ్యులకు పంపిణీ చేస్తామని తెలిపారు. తిరుపతి లడ్డూని ఇలా అందజేయడం వల్ల హిందువుల సమష్టి విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోందని ఉద్ఘాటించారు.
హిందూ గ్రంథాలలో మంగళవారం రోజున చేయకూడని కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ రోజున పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే..
మన చేతి బొటనవేలు మన వ్యక్తిత్వాన్ని చెబుతుందా?. మీ బొటనవేలు ఆకారం, వంపు, పొడవు చూసి మీ ఆలోచనా శక్తి, బుద్ధి స్థాయిని తెలుసుకోవచ్చు అని శాస్త్రం చెబుతోంది. ఇందుకు సంబంధించిన పూర్తి విషయాన్నీ కింది వీడియోలో చూడండి.
అక్రమ సంబంధం ఒక ఆట కాదు… ఇది జీవితాలను నాశనం చేసే అగ్ని. మనసుతో కాదు, మనిషితనంతో ఆలోచించాలి. “అక్రమ సంబంధం పెట్టుకుంటే… మట్టిలో కలిసిపోతారు!” — ఇది హెచ్చరిక కాదు, నిజం. దీనిపై గరికపాటి గారి మాటల్లో..
సాధారణంగా మనం దీపం పెట్టామంటే.. అందులో నూనె అయిపోగానే కొండెక్కుతుంది. నిరంతర పర్యవేక్షణలో ఉంటే గానీ ఆ దీపం ఆరిపోకుండా చూస్కోవడం సాధ్యపడదు. కానీ, ఎలాంటి నూనె సాయం లేకుండా.. ఓ దీపం వందేళ్లుగా వెలుగుతోందంటే నమ్ముతారా.! అవునండీ.. ఇది నిజం. ఈ కథనం చదవండి మీకే తెలుస్తుంది.
మధ్యప్రదేశ్లోని అద్భుత అందాలు చూసేందుకు నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు సరైన సమయం. భారతదేశానికి సరిగ్గా మధ్య భాగంలో ఉండటంతో ‘హార్ట్ ఆఫ్ ఇండియా’గా పిలుస్తారు. సుమారు 800 దాకా పెద్దపులులు అభయారణ్యాల్లో ఉండటంతో ‘టైగర్ స్టేట్ ఆఫ్ ఇండియా’గా మధ్యప్రదేశ్ ప్రసిద్ధి.