Home » Deputy CM Pawan Kalyan
Deputy CM Pawan Kalyan: ఏపీ ఎన్నికలు జరిగి ఎన్డీఏ కూటమి విజయఢంకా మోగించి నేటికి ఏడాది పూర్తి అయిన సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈరోజు చరిత్రలో నిలిచిపోయే రోజన్నారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానిమోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అవశ్యకత గురించి నేతలు వివరించారు.
ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శర్మిష్ఠ అరెస్టును ఖండిస్తూ, సనాతన ధర్మాన్ని అవమానించిన రాజకీయ నాయకులపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. లౌకికవాదం రెండు వైపులా సమానంగా ఉండాలంటూ పశ్చిమ బెంగాల్ పోలీసులకు సూచించారు.
జగన్ ప్రభుత్వంలో గత ఐదేళ్లు ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టినప్పుడు ఆర్ నారాయణమూర్తి ఎందుకు మాట్లాడలేదని ప్రముఖ నిర్మాత, దర్శకులు నట్టి కుమార్ ప్రశ్నల వర్షం కురిపించారు. సినీ ఇండస్ట్రీకి జగన్ ఎక్కడ న్యాయం చేశారో చెప్పాలని నిలదీశారు.
రేషన్ బియ్యం, సరుకులను అక్రమంగా తరలిస్తున్న విషయంపై కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణ జరిపిందని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. వేలాది టన్నుల అక్రమ బియ్యాన్ని తమ ప్రభుత్వం కాకినాడ, విశాఖపట్నం పోర్టుల్లో పట్టుకుందని గుర్తుచేశారు.
R Narayana Murthy: పర్సంటేజ్‌లు ఖరారైతే తన లాంటి నిర్మాతలకు ఎంతో మేలు చేకూరుతుందని నటుడు ఆర్ నారాయణమూర్తి తెలిపారు. డిప్యూపీ సీఎం పవన్ కళ్యాణ్‌పై ఎవరు కుట్ర చేస్తారని ప్రశ్నించారు. ఆయనపై కుట్ర చేసే దమ్ము ఎవరికీ దమ్ము లేదన్నారు.
Pawan Kalyan: దివంగత స్వర్గీయ నందమూరి తారక రామారావు చరిత్ర అజరామరం అని, చరిత్ర పుటల నుంచి చెరిపివేయలేని చరిత్ర ఆయనదని, ఈ రోజు ఆ మహామనిషి, కళా ఋషి 102వ జయంతి సందర్భంగా ఆయనకు పుష్పాంజలి అర్పిస్తున్నానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.
Notice To Sajjala Bhargav: పవన్, లోకేష్‌లపై అనుచిత పోస్టుల కేసులో వైసీపీ నేత సజ్జల భార్గవ్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈరోజు విచారణకు రావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు.
థియేటర్ల బంద్ వెనుక ఎవరున్నారో నిగ్గు తేల్చాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. రాజమండ్రి ఇన్‌చార్జ్ సత్యనారాయణపై ఆరోపణలు రావడంతో జనసేన వేటు వేసింది.
తెలుగుదేశం పార్టీ నిర్వహించే మహానాడుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కడపలో అంగరంగ వైభవంగా జరిగే మహానాడు చారిత్రక రాజకీయ పండుగ అని పవన్ కల్యాణ్ తెలిపారు.