• Home » Delhi Capitals

Delhi Capitals

ఐపీఎల్ 2026: ఆర్సీబీతో పోరు.. టాస్ నెగ్గిన ఢిల్లీ క్యాపిటల్స్

ఐపీఎల్ 2026: ఆర్సీబీతో పోరు.. టాస్ నెగ్గిన ఢిల్లీ క్యాపిటల్స్

చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. టాస్ నెగ్గిన ఢిల్లీ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత ఆర్సీబీ బ్యాటింగ్ చేయనుంది.

అంపైర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఢిల్లీ క్యాపిటల్స్

అంపైర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఢిల్లీ క్యాపిటల్స్

శనివారం ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ కోచ్ హేమాంగ్ బదానీ, బ్యాటర్లు నితీశ్ రానా, కరుణ్ నాయర్ అంపైర్‌తో వాగ్వాదం చేయడం కెమెరాల కంటపడింది. అసలేం జరిగిందంటే..

ఐపీఎల్ 2026: ముంబై ఇండియన్స్‌పై ఢిల్లీ ఘన విజయం

ఐపీఎల్ 2026: ముంబై ఇండియన్స్‌పై ఢిల్లీ ఘన విజయం

ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. సమీర్ రిజ్వి(90) మెరుపు ఇన్నింగ్స్‌తో ముంబై ఇండియన్స్‌పై 6 వికెట్ల తేడాతో ఢిల్లీ ఘన విజయం సాధించింది.

ఐపీఎల్ 2026: ఆదుకున్న సూర్య కుమార్.. ముంబై స్కోర్ 162

ఐపీఎల్ 2026: ఆదుకున్న సూర్య కుమార్.. ముంబై స్కోర్ 162

ఐపీఎల్ 19వ సీజన్‌లో భాగంగా ఇవాళ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. టాస్ ఓడిన ముంబై జట్టు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. సూర్యకుమార్ యాదవ్(51) అర్ధ సెంచరీతో రాణించడంతో ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది.

ఐపీఎల్ 2026: టాస్ గెలిచిన ఢిల్లీ.. బ్యాటింగ్ ఎవరిదంటే...

ఐపీఎల్ 2026: టాస్ గెలిచిన ఢిల్లీ.. బ్యాటింగ్ ఎవరిదంటే...

ఐపీఎల్ 2026లో భాగంగా మరికాసేపట్లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముంబై జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది.

ఐపీఎల్ 2026: ఢిల్లీతో మ్యాచ్.. ముంబై ఇండియన్స్‌కి  భారీ షాక్

ఐపీఎల్ 2026: ఢిల్లీతో మ్యాచ్.. ముంబై ఇండియన్స్‌కి భారీ షాక్

ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడుతోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ క్రమంలో ముంబై జట్టుకు బిగ్ షాక్ తగిలింది.

షమీ సంచలనం.. 19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఏకైక బౌలర్

షమీ సంచలనం.. 19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఏకైక బౌలర్

టీమిండియా ప్లేయర్ మహమ్మద్ షమీ ఐపీఎల్‌లో సంచలనం సృష్టించాడు. తొలి బంతికే 5 సార్లు వికెట్ తీసిన ఏకైక బౌల‌ర్‌గా రికార్డ్ క్రియేట్ చేశాడు. నిన్న లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు.

డకెట్ నిర్ణయంపై తొలిసారి స్పందించిన ఢిల్లీ క్యాపిటల్స్

డకెట్ నిర్ణయంపై తొలిసారి స్పందించిన ఢిల్లీ క్యాపిటల్స్

ఐపీఎల్ 2026 నుంచి ఇంగ్లండ్ ప్లేయర్ బెన్ డకెట్ తప్పుకున్న సంగతి తెలిసిందే. నిన్న ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన నిర్ణయాన్ని ప్రకటించాడు. డకెట్‌ వైదొలగడంపై ఢిల్లీ క్యాపిటల్స్‌ యాజమాన్యం ఇవాళ తొలిసారి స్పందించింది.

కెప్టెన్‌గా ఉన్నప్పుడు రిలాక్స్ అవ్వొద్దు.. అక్షర్ పటేల్‌కు పుజారా సూచన

కెప్టెన్‌గా ఉన్నప్పుడు రిలాక్స్ అవ్వొద్దు.. అక్షర్ పటేల్‌కు పుజారా సూచన

గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆరంభంలో వరుసగా నాలుగు మ్యాచుల్లో అదరగొట్టి.. ఆ తర్వాత పేలవ ప్రదర్శనతో ప్లే ఆఫ్స్‌కు కూడా చేరని సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డీసీ కెప్టెన్ అక్షర్ పటేల్‌కు టీమిండియా మాజీ ప్లేయర్ ఛతేశ్వర్ పుజారా కీలక సూచనలు చేశాడు.

అసామాన్య ప్రతిభకు నిలువెత్తు రూపం.. లిజెలీ లీ

అసామాన్య ప్రతిభకు నిలువెత్తు రూపం.. లిజెలీ లీ

లిజెలీ లీ.. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అద్భుత ప్రదర్శనలు చేస్తూ అందరి ప్రశంసలు పొందుతుంది. ఆమె ఆడుతున్న నాక్ చూసి అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. కారణం ఆ బ్యాటర్ రూపమే. భారీ కాయం ఉన్నా.. వయసు పెరిగిపోతున్నా నిలకడగా రాణిస్తూ వార్తల్లో నిలుస్తుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి