• Home » Cyber attack

Cyber attack

Hyderabad: నిర్మలా సీతారామన్‌ ఫొటోతో ప్రచారం..14.35 లక్షలు స్వాహా

Hyderabad: నిర్మలా సీతారామన్‌ ఫొటోతో ప్రచారం..14.35 లక్షలు స్వాహా

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఫొటోను డీపీగా పెట్టిన నేరగాళ్లు ఆన్‌లైన్‌ పెట్టుబడులతో అధిక లాభాలంటూ ఓ ప్రకటనను సోషల్‌మీడియాలో ప్రచారం చేశారు. ఆ లింకును క్లిక్‌ చేసిన వృద్ధుడిని బురిడీ కొట్టించి రూ.14.35లక్షలు కొల్లగొట్టారు.

Hyderabad Cybercrime: హైదరాబాద్‌లో దారుణం.. సైబర్ ఉచ్చులో మహిళ బలి

Hyderabad Cybercrime: హైదరాబాద్‌లో దారుణం.. సైబర్ ఉచ్చులో మహిళ బలి

హైదరాబాద్ నగరంలోని ఓ రిటైర్డ్ మహిళా అధికారి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడింది. 76 ఏళ్ల రిటైర్డ్ అధికారిని డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు వేధించారు.

Hyderabad: అమ్మో.. 39.7 లక్షలు కొట్టేశారుగా.. విషయం ఏంటంటే..

Hyderabad: అమ్మో.. 39.7 లక్షలు కొట్టేశారుగా.. విషయం ఏంటంటే..

ఆన్‌లైన్‌లో అతి తక్కువ ధరకు బల్క్‌గా వస్తువులను విక్రయిస్తున్నట్లు నమ్మించి రూ.39.7 లక్షలు కొట్టేశారు. సిటీ సైబర్‌ క్రైమ్‌ డీసీపీ ధార కవిత తెలిపిన వివరాల ప్రకారం.. మెహిదీపట్నంకు చెందిన 28 ఏళ్ల వ్యాపారికి ఆన్‌లైన్‌లో, సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వస్తువులు కొనుగోలు చేయడం అలవాటు.

Hyderabad: ఇన్‌స్టాగ్రామ్ అంతపని చేసిందన్నమాట.. ఏం జరిగిందంటే..

Hyderabad: ఇన్‌స్టాగ్రామ్ అంతపని చేసిందన్నమాట.. ఏం జరిగిందంటే..

పెట్టుబడులపై ఇన్‌స్టాలో వచ్చిన ఓ రీల్‌ను చూసి.. వారిని కాంటాక్టు అయ్యాడు. ఇదే అదునుగా యాప్‌ నిర్వాహకులు పెట్టుబడుల పేరుతో రూ.9.65 లక్షలు ఆ వ్యక్తి నుంచి కొల్లగొట్టారు. డీసీపీ ధార కవిత తెలిపిన వివరాల ప్రకారం.. లక్డీకాపూల్‌కు చెందిన 46 ఏళ్ల వ్యక్తి ఇన్‌స్టా రీల్స్‌ చూస్తుండగా, నోమురా యాప్‌ ప్రమోషన్‌ వీడియో కనిపించింది.

Hyderabad: ఒకచోట రూ. 21 లక్షలు, మరోచోట రూ.11.86 లక్షలు.. ఏం జరిగిందంటే..

Hyderabad: ఒకచోట రూ. 21 లక్షలు, మరోచోట రూ.11.86 లక్షలు.. ఏం జరిగిందంటే..

‘మీపై మనీల్యాండరింగ్‌ కేసులు నమోదు అయ్యాయి. మిమ్మల్ని డిజిటల్‌ అరెస్టు చేస్తున్నాం’ అంటూ బెదిరిగించిన సైబర్‌ నేరగాళ్లు నగరానికి చెందిన వృద్ధుడి నుంచి రూ.21లక్షలు దోచేశారు. డీసీపీ ధార కవిత తెలిపిన వివరాల ప్రకారం.. యాకుత్‌పురాకు చెందిన 75 ఏళ్ల వృద్ధుడికి గుర్తుతెలియని వ్యక్తులు వాట్సాప్‌ కాల్‌ చేశారు. ముంబై పోలీస్‌ అధికారుల్లా పరిచయం చేసుకున్నారు.

Hyderabad: పీఎం కిసాన్‌ యోజన పేరుతో సైబర్‌ మోసం.. రూ.2.99లక్షలు గోవిందా..

Hyderabad: పీఎం కిసాన్‌ యోజన పేరుతో సైబర్‌ మోసం.. రూ.2.99లక్షలు గోవిందా..

పీఎం కిసాన్‌ యోజన పేరుతో ఏపీకే లింక్‌లు పంపిన సైబర్‌ నేరగాళ్లు ఫోన్‌ను తమ నియంత్రణలోకి తీసుకొని బాధితుడి ఖాతా నుంచి రూ2.90 లక్షలు బదిలీ చేసుకున్నారు. బహదూర్‌పురా ప్రాంతానికి చెందిన వ్యక్తికి సైబర్‌ నేరగాళ్లు ‘పీఎం కిసాన్‌ యోజన’ పేరుతో ఏపీకే లింక్‌ పంపారు.

Hyderabad: కొత్త రూట్లో సైబర్‌ వల.. వాటర్‌ బిల్‌, పెండింగ్‌ చలాన్ల పేరుతో ఏపీకే లింకులు

Hyderabad: కొత్త రూట్లో సైబర్‌ వల.. వాటర్‌ బిల్‌, పెండింగ్‌ చలాన్ల పేరుతో ఏపీకే లింకులు

లాటరీ, ఆఫర్‌, డిస్కౌంట్‌ అంటూ ఏపీకే లింక్‌లు పంపుతున్న సైబర్‌ నేరగాళ్లు ఇప్పుడు కరెంట్‌ బిల్లు పెండింగ్‌, వాటర్‌ బిల్లు, పెండింగ్‌ ట్రాఫిక్‌ చలాన్ల పేరుతో వల వేస్తున్నారు. చివరికి పెళ్లి శుభలేఖలు, శుభాకాంక్షలు అంటూ ఏపీకే లింకులు పంపుతున్నారు.

PAN Card Loan Fraud: మీ పాన్ కార్డుతో ఎవరైనా లోన్ తీసుకున్నట్లు డౌట్ వస్తుందా? చెక్ చేయండిలా!

PAN Card Loan Fraud: మీ పాన్ కార్డుతో ఎవరైనా లోన్ తీసుకున్నట్లు డౌట్ వస్తుందా? చెక్ చేయండిలా!

మీ పాన్ కార్డు దుర్వినియోగం అవుతుందా? మీకు తెలియకుండా మీ పాన్ కార్డుపై వేరే ఎవరైనా రుణం తీసుకున్నారని అనుమానంగా ఉందా? ఈ సందేహానికి కేవలం 2 నిమిషాల్లోనే సాల్వ్ చేసుకోండి.

eSIM Scam: మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

eSIM Scam: మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

దేశంలో టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, దానికి అనుబంధంగా సైబర్ మోసాలు కూడా అదే రీతిలో పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా వెలుగులోకి వచ్చిన మరో మోసం eSIM స్కామ్. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

Hyderabad: యువతి పేరుతో సైబర్‌ వల.. రూ.11 లక్షలు గోవిందా...

Hyderabad: యువతి పేరుతో సైబర్‌ వల.. రూ.11 లక్షలు గోవిందా...

వివాహ సంబంధిత వెబ్‌సైట్‌లో పరిచయమైన యువతి మాటలు నమ్మిన యువకుడు సైబర్‌ నేరగాళ్లకు చిక్కి రూ.11 లక్షలు పోగొట్టుకున్నాడు. పంజాగుట్టకు చెందిన యువకుడి (31)కి రెడ్డి మ్యాట్రిమోని సైట్‌లో ఓ యువతి పరిచయమైంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి