• Home » CSK

CSK

IPL 2025 Live Streaming India: ఐపీఎల్ మ్యాచుల లైవ్ స్ట్రీమింగ్.. ఎందులో చూడాలంటే..

IPL 2025 Live Streaming India: ఐపీఎల్ మ్యాచుల లైవ్ స్ట్రీమింగ్.. ఎందులో చూడాలంటే..

RCB vs KKR IPL 2025 Live Streaming: ఐపీఎల్ పండుగ వచ్చేసింది. సమ్మర్‌లో ధనాధన్ ఆటతో మరింత హీటెక్కించేందుకు ఆటగాళ్లు కూడా రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో క్యాష్ రిచ్ లీగ్ మ్యాచుల లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలో ఇప్పుడు తెలుసుకుందాం..

Dhoni-Ashwin: ధోని గిఫ్ట్‌కు షాకైన అశ్విన్.. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదంటూ..

Dhoni-Ashwin: ధోని గిఫ్ట్‌కు షాకైన అశ్విన్.. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదంటూ..

CSK: పాత మిత్రులు ధోని-అశ్విన్ మళ్లీ కలసి ఆడుతున్నారు. సీఎస్‌కే తరఫున అదరగొట్టేందుకు రెడీ అవుతున్నారు. ఈ ద్వయం కానీ రెచ్చిపోతే ఎల్లో ఆర్మీ ఖాతాలో మరో కప్పు ఖాయమని చెప్పొచ్చు.

CSK: సీఎస్‌కే క్రేజీ రికార్డ్.. ఐపీఎల్ హిస్టరీలో ఫస్ట్ టీమ్‌గా..

CSK: సీఎస్‌కే క్రేజీ రికార్డ్.. ఐపీఎల్ హిస్టరీలో ఫస్ట్ టీమ్‌గా..

IPL 2025: చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మరో అరుదైన ఘనతను అందుకుంది. ఐపీఎల్ హిస్టరీలో ఎవరికీ సాధ్యం కాని అఛీవ్‌మెంట్‌కు రీచ్ అయితే సీఎస్‌కే. అదేంటో ఇప్పుడు చూద్దాం..

MS Dhoni Training: ధోని కొత్త అవతారం.. కప్పు కోసం బ్యాట్‌ను పక్కనపెట్టి..

MS Dhoni Training: ధోని కొత్త అవతారం.. కప్పు కోసం బ్యాట్‌ను పక్కనపెట్టి..

IPL 2025: ఐపీఎల్ కొత్త సీజన్ కోసం జోరుగా సన్నద్ధమవుతున్నాడు లెజెండ్ ధోని. వయసు పెరుగుతున్నా అదే ఫిట్‌నెస్ మెయింటెయిన్ చేస్తున్న మాహీ.. ట్రెయినింగ్ సెషన్స్‌లో కుర్ర క్రికెటర్లతో పోటీ పడుతున్నాడు.

MS Dhoni: ఒంటికాలిపై సిక్సులు.. ధోని ప్రిపరేషన్ మామూలుగా లేదు

MS Dhoni: ఒంటికాలిపై సిక్సులు.. ధోని ప్రిపరేషన్ మామూలుగా లేదు

IPL 2025: వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం లెజెండ్ ధోని సన్నద్ధమవుతున్నాడు. నెట్ సెషన్స్‌లో అతడు తీవ్రంగా చెమటోడ్చుతున్నాడు. తాజాగా అతడి ప్రాక్టీస్ ఫొటోలు బయటకు వచ్చాయి.

IPL 2025: ఒకడేమో దారుణశస్త్రం.. ఒకడేమో మారణశాస్త్రం.. ఇక ప్రచండ యుద్ధమే

IPL 2025: ఒకడేమో దారుణశస్త్రం.. ఒకడేమో మారణశాస్త్రం.. ఇక ప్రచండ యుద్ధమే

CSK: ఐపీఎల్-2025కు అన్ని జట్లు ప్రిపరేషన్స్ స్టార్ట్ చేస్తున్నాయి. మిగతా టీమ్స్ కంటే ఎప్పుడూ ముందంజలో ఉండే చెన్నై సూపర్ కింగ్స్ జోరుగా సన్నాహకాలు చేస్తోంది. ఈసారి కప్పు మిస్ అవ్వకూడదనే కసితో ఉంది సీఎస్‌కే.

IPL 2025: నెత్తురుకు మరిగిన హంగ్రీ చీతా ఆగయా.. ఇక వేట మొదలు

IPL 2025: నెత్తురుకు మరిగిన హంగ్రీ చీతా ఆగయా.. ఇక వేట మొదలు

Chennai Super Kings: నెత్తురుకు మరిగిన హంగ్రీ చీతా వచ్చేశాడు. ఐపీఎల్-2025కు ముందు టీమ్ క్యాంప్‌‌లో జాయిన్ అయ్యాడు. ఇక ప్రత్యర్థులకు ముచ్చెమటలు ఖాయమనే చెప్పాలి. మరి.. ఆ హంగ్రీ చీతా ఎవరు? అనేది ఇప్పుడు చూద్దాం..

PAK vs NZ: సీఎస్కే స్టార్‌కు తీవ్ర గాయం.. మ్యాచ్ మధ్యలోనే రక్తం కక్కుకొని..

PAK vs NZ: సీఎస్కే స్టార్‌కు తీవ్ర గాయం.. మ్యాచ్ మధ్యలోనే రక్తం కక్కుకొని..

CSK: సీఎస్‌కే స్టార్ క్రికెటర్ ఒకరు తీవ్రంగా గాయపడ్డాడు. మ్యాచ్ మధ్యలోనే నెత్తురు కక్కుకున్నాడు. అసలేం జరిగింది? ఏ మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది? అనేది ఇప్పుడు చూద్దాం..

MS Dhoni: ధోని పొలిటికల్ ఎంట్రీ.. ఇదేం ట్విస్ట్ భయ్యా

MS Dhoni: ధోని పొలిటికల్ ఎంట్రీ.. ఇదేం ట్విస్ట్ భయ్యా

MS Dhoni Political Entry: టీమిండియా లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పినా.. ఐపీఎల్‌లో మాత్రం ఇంకా కంటిన్యూ అవుతున్నాడు. వచ్చే సీజన్‌ కోసం అతడు సన్నద్ధమవుతున్న తరుణంలో హఠాత్తుగా అతడి పొలిటికల్ ఎంట్రీ గురించి రూమర్స్ గుప్పుమన్నాయి.

Noor Ahmad: సీఎస్‌కే బౌలర్ మ్యాజికల్ డెలివరీ.. బంతిని బొంగరంలా తిప్పేశాడు

Noor Ahmad: సీఎస్‌కే బౌలర్ మ్యాజికల్ డెలివరీ.. బంతిని బొంగరంలా తిప్పేశాడు

SA20: స్పిన్నర్లు టెస్టుల్లో మ్యాజిక్ చేయడం కామనే. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లపై చెలరేగడం సాధారణమే. కానీ టీ20 లాంటి ఫార్మాట్‌లో బ్యాటింగ్‌కు స్వర్గధామం లాంటి వికెట్లపై బంతిని గింగిరాలు తిప్పడం అంత ఈజీ కాదు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి