• Home » CSK

CSK

అభిషేక్, క్లాసెన్ హాఫ్ సెంచరీలు.. సీఎస్కే విజయ లక్ష్యం 195

అభిషేక్, క్లాసెన్ హాఫ్ సెంచరీలు.. సీఎస్కే విజయ లక్ష్యం 195

ఐపీఎల్ 2026లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది.

ఐపీఎల్ 2026: సన్‌రైజర్స్‌తో మ్యాచ్.. టాస్ నెగ్గిన సీఎస్కే

ఐపీఎల్ 2026: సన్‌రైజర్స్‌తో మ్యాచ్.. టాస్ నెగ్గిన సీఎస్కే

ఐపీఎల్ 2026లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. టాస్ నెగ్గిన సీఎస్కే ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఎస్ఆర్‌హెచ్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.

మరికాసేపట్లో ఎస్ఆర్‌హెచ్‌తో చెన్నై మ్యాచ్ .. స్టార్ బౌలర్ దూరం

మరికాసేపట్లో ఎస్ఆర్‌హెచ్‌తో చెన్నై మ్యాచ్ .. స్టార్ బౌలర్ దూరం

ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. యువ పేసర్ల మెరుపులు, స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్‌తో ఎస్ఆర్‌హెచ్ జోరుమీద ఉంది.

ఎస్ఆర్‌హెచ్, సీఎస్‌కే మ్యాచ్.. క్రికెట్ అభిమానులకు కీలక సూచనలు..

ఎస్ఆర్‌హెచ్, సీఎస్‌కే మ్యాచ్.. క్రికెట్ అభిమానులకు కీలక సూచనలు..

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఎస్ఆర్‌హెచ్, సీఎస్‌కే మ్యాచ్ సందర్భంగా పోలీసులు పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టారు. ఉప్పల్ స్టేడియం వద్ద రెండు వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 430 సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు.

'దోశ, ఇడ్లీ' పాటపై బీసీసీఐకి సీఎస్కే ఫిర్యాదు..

'దోశ, ఇడ్లీ' పాటపై బీసీసీఐకి సీఎస్కే ఫిర్యాదు..

ఐపీఎల్‌ 2026లో భాగంగా ఏప్రిల్ 5న చిన్నస్వామి స్టేడియం వేదిక‌గా ఆర్సీబీ, సీఎస్‌కే జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్‌లో 43 ప‌రుగుల తేడాతో సీఎస్‌కే ఓట‌మి పాలైంది. అయితే స్టేడియంలో తమ ఆటగాళ్లను, తమిళ సంస్కృతిని కించపరిచేలా ప్రవర్తించారంటూ తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం బీసీసీఐకి ఫిర్యాదు చేసింది.

ధోని సూచనలతోనే నూర్ కాస్తా కోహి‘నూర్’గా మారాడు: సీఎస్కే బౌలింగ్ కోచ్

ధోని సూచనలతోనే నూర్ కాస్తా కోహి‘నూర్’గా మారాడు: సీఎస్కే బౌలింగ్ కోచ్

ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ రెండో విజయాన్ని నమోదు చేసింది. సొంత మైదానం చెపాక్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 32 పరుగుల తేడాతో గెలిచింది. అయితే గత మ్యాచుల్లో పెద్దగా రాణించని సీఎస్కే స్టార్ బౌలర్ నూర్ అహ్మద్.. ఈసారి సత్తా చాటాడు.

అజింక్య రహానేకు దెబ్బ మీద దెబ్బ.. ఓటమే అనుకుంటే... మరో షాక్

అజింక్య రహానేకు దెబ్బ మీద దెబ్బ.. ఓటమే అనుకుంటే... మరో షాక్

ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 32 పరుగుల తేడాతో కేకేఆర్‌ ఓడిన విషయం తెలిసిందే. ఈ బాధ నుంచి తేరుకోకముందే ఆ జట్టుకు మరో షాక్‌ తగిలింది.

మారని కోల్‌కథ

మారని కోల్‌కథ

మాజీ చాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. అటు సొంతగడ్డపై చెన్నై సూపర్‌ కింగ్స్‌ మరోసారి చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకుంది...

ఐపీఎల్ 2026: సీఎస్కే ఇన్నింగ్స్ పూర్తి.. కోల్‌కతా నైట్ రైడర్స్ టార్గెట్ 193

ఐపీఎల్ 2026: సీఎస్కే ఇన్నింగ్స్ పూర్తి.. కోల్‌కతా నైట్ రైడర్స్ టార్గెట్ 193

ఐపీఎల్ 2026లో భాగంగా చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. కేకేఆర్‌కు 193 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఐపీఎల్ 2026: సీఎస్కేతో మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్

ఐపీఎల్ 2026: సీఎస్కేతో మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్

ఐపీఎల్ 2026లో భాగంగా నేడు చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. టాస్ గెలిచిన కేకేఆర్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో సీఎస్కే తొలుత బ్యాటింగ్ చేయనుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి