Home » CSK
ఐపీఎల్ 2026లో భాగంగా నేడు చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. టాస్ నెగ్గిన జీటీ.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో సీఎస్కే తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది.
ఐపీఎల్ 2026లో వరుస పరాజయాలతో పీకల్లోతు కష్టాల్లో ఉన్న ముంబై ఇండియన్స్.. ఓ వివాదంలో చిక్కుకుంది. గురువారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎంఐ ‘కంకషన్’ దుర్వినియోగానికి పాల్పడిందంటూ సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. దీనిపై ఆ జట్టు ప్రధాన కోచ్ మహేల జయవర్థనె స్పందించాడు.
చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ ఇంట విషాదం చోటుచేసుకుంది. సీఎస్కే స్టార్ పేసర్ ముకేశ్ చౌదరి తల్లి కన్నుమూశారు. అతడి తల్లి ప్రేమ్ దేవి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్‌కు భారీ షాక్ తగిలింది. మంచి ఫామ్‌లో ఉన్న సీఎస్కే బ్యాటర్ ఆయుశ్ మాత్రే ఐపీఎల్‌కు దూరమయ్యాడు. కండరాల గాయం కారణంగా మిగతా సీజన్‌లో అతడు ఆడబోడని సీఎస్కే ఎక్స్ వేదికగా ప్రకటించింది.
ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్‌కు బిగ్ షాక్ తగిలింది. యువ బ్యాటర్ ఆయుశ్ మాత్రే గాయంతో జట్టుకు దూరం కానున్నట్టు తెలుస్తోంది. శనివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచులో ఆయుశ్ గాయంతో ఇబ్బంది పడిన సంగతి తెలిసిందే.
ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్.. ఈ సీజన్‌లో అత్యంత పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భవిష్యత్తులో సీఎస్కేకు సంజు శాంసన్ కెప్టెన్ అవుతాడని వెల్లడించాడు.
సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక వింత ఘటన చోటుచేసుకుంది. గ్యాలరీలో ఉన్న ఒక ఎస్‌ఆర్‌హెచ్ అభిమాని నిమ్మకాయలతో మంత్రాలు చదువుతున్నట్లు ఉన్న వీడియో నెట్టింట అవుతోంది.
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ 10 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఈ ఓటమితో చెన్నై జట్టు పలు చెత్త రికార్డులను తన ఖాతాలో వేసుకుంది.
ఐపీఎల్2026లో భాగంగా ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై 10 పరుగుల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. తమ లక్ష్యానికి 30 నుంచి 40 పరుగులు తగ్గినా.. యువ బౌలర్ల అసాధారణ ప్రదర్శనతోనే విజయం సాధించామని ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ అన్నాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ 10 పరుగుల తేడాతో ఓడింది. మ్యాచ్ అనంతరం ఓటమిపై సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ స్పందించాడు.