• Home » Cricket

Cricket

కోహ్లీని అలా వదిలేయాలి.. మ్యాచ్‌లు సులువుగా గెలిపించేస్తాడు: గిల్

కోహ్లీని అలా వదిలేయాలి.. మ్యాచ్‌లు సులువుగా గెలిపించేస్తాడు: గిల్

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో కెప్టెన్ గిల్ కూడా కోహ్లీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడిని అలా వదిలేస్తేనే జట్టుకు సులువుగా విజయాన్ని అందిస్తాడని వెల్లడించాడు.

POTM అవార్డు తీసుకోవడం ఇబ్బందిగా అనిపించింది: కుల్‌దీప్ యాదవ్

POTM అవార్డు తీసుకోవడం ఇబ్బందిగా అనిపించింది: కుల్‌దీప్ యాదవ్

వెస్టిండీస్‌పై తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. బౌలింగ్‌లో అద్భుతంగా రాణించిన కుల్‌దీప్ యాదవ్(4/40)కే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. దీనిపై కుల్‌దీప్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

భారత్ తరఫున ఆడే ప్రతి నిమిషాన్నీ ఆస్వాదిస్తున్నా: విరాట్ కోహ్లీ

భారత్ తరఫున ఆడే ప్రతి నిమిషాన్నీ ఆస్వాదిస్తున్నా: విరాట్ కోహ్లీ

వెస్టిండీస్‌పై తిరుగులేని రికార్డు కొనసాగిస్తూ వస్తోన్న భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. మరోసారి అజేయ శతకంతో చెలరేగాడు. మ్యాచ్ అనంతరం పలు ఆసక్తికర విషయాలపై విరాట్ మాట్లాడాడు.

15వేల పరుగుల క్లబ్‌లో విరాట్ కోహ్లీ.. సచిన్ రికార్డు బ్రేక్

15వేల పరుగుల క్లబ్‌లో విరాట్ కోహ్లీ.. సచిన్ రికార్డు బ్రేక్

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో 15 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు.

తొలి వన్డే: వెస్టిండీస్ భారీ స్కోర్.. భారత్ టార్గెట్ ఎంతంటే?

తొలి వన్డే: వెస్టిండీస్ భారీ స్కోర్.. భారత్ టార్గెట్ ఎంతంటే?

తిరువనంతపురం వేదికగా భారత్-వెస్టిండీస్ జట్లు తొలి వన్డేలో తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన విండీస్.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది.

వృద్ధాశ్రమంలో వినోద్ కాంబ్లీ.. వీడియో వైరల్

వృద్ధాశ్రమంలో వినోద్ కాంబ్లీ.. వీడియో వైరల్

టీమిండియా మాజీ క్రికెటర్‌ వినోద్‌ కాంబ్లీ ఆరోగ్య పరిస్థితిపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. మహారాష్ట్రలోని థానేలో ఓ వృద్ధుల సంరక్షణ కేంద్రంలో కాంబ్లీ చికిత్స పొందుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

శుభ్‌మన్ గిల్ గాయంపై స్పందించిన టీమిండియా

శుభ్‌మన్ గిల్ గాయంపై స్పందించిన టీమిండియా

వెస్టిండీస్‌తో తొలి వన్డేకు ముందు టీమిండియాకు ఊరట లభించింది. కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ ఫిట్‌గా ఉన్నాడని బ్యాటింగ్‌ కోచ్‌ సితాన్షు కోటక్‌ స్పష్టం చేశాడు.

నేను చేయాల్సిన పని మిగిలే ఉంది.. రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు

నేను చేయాల్సిన పని మిగిలే ఉంది.. రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు

భారత స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ వన్డే ప్రపంచ కప్ 2027పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టెస్టు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన హిట్‌మ్యాన్.. ప్రపంచ కప్ గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే.

ఇదే నా చివరి ప్రపంచ కప్.. రిటైర్‌మెంట్ కన్ఫామ్ చేసిన కోహ్లీ!

ఇదే నా చివరి ప్రపంచ కప్.. రిటైర్‌మెంట్ కన్ఫామ్ చేసిన కోహ్లీ!

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన అంతర్జాతీయ కెరీర్ చివరి దశకు చేరిందనే సంకేతాలు ఇచ్చేశాడు. టెస్టు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన కోహ్లీ.. వన్డేల్లోనే కొనసాగుతోన్న సంగతి తెలిసిందే.

ఆసియా క్రీడలు: క్వార్టర్ ఫైనల్‌లో భారత్ తలపడేది ఆ జట్టుతోనే..!

ఆసియా క్రీడలు: క్వార్టర్ ఫైనల్‌లో భారత్ తలపడేది ఆ జట్టుతోనే..!

ఆసియా క్రీడలు 2026 పురుషుల క్రికెట్‌లో టీమిండియా క్వార్టర్ ఫైనల్ ప్రత్యర్థి ఖరారైంది. డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగనున్న టీమిండియా.. సోమవారం అఫ్గానిస్థాన్‌తో తలపడనుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి