Home » Cricket
భారత మహిళా క్రికెట్ జట్టు సీనియర్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ అరుదైన ఘనత సాధించింది. మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు నెలకొల్పింది.
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో అరుదైన ఘనత సాధించాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే సీనియర్ పురుషుల జట్టుకు నాయకత్వం వహించే అవకాశం దక్కించుకున్నాడు.
శ్రీలంక క్రికెట్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. 2027లో తొలిసారి జరగనున్న మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను శ్రీలంక కోల్పోయింది. ఫిబ్రవరి 14 నుంచి 28 వరకు జరగాల్సిన ఈ టోర్నీ ఇక శ్రీలంకలో జరగదు.
భారత క్రికెట్ చరిత్రలో సౌరభ్ గంగూలీది ప్రత్యేక అధ్యాయం. కెప్టెన్‌గా జట్టుకు దూకుడు నేర్పిన దాదా.. ప్రత్యర్థులు స్లెడ్జింగ్ చేస్తే మౌనంగా ఉండకుండా తిరిగి బదులివ్వాలనే ధైర్యాన్ని భారత ఆటగాళ్లలో నింపాడని మాజీ క్రికెటర్ దీప్ దాస్‌గుప్తా వెల్లడించాడు.
బౌలర్లు పదే పదే నోబాల్స్ వేయడంపై భారత మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ తీవ్రంగా స్పందించాడు. శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో భారత సీనియర్ స్పిన్నర్ రవీంద్ర జడేజా అత్యధిక సార్లు నో బాల్స్ వేసిన సంగతి తెలిసిందే.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో అప్పటి టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. సంజును జట్టు నుంచి తప్పిస్తున్న విషయాన్ని చెప్పడం తనకు ఎంత కష్టంగా అనిపించిందో వెల్లడించాడు. అదే సమయంలో సంజు ఇచ్చిన సమాధానం తనను ఎంతగానో ఆశ్చర్యపరిచిందని చెప్పాడు.
మహిళల ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో తలపడే సమయంలో భారత జట్టు హ్యాండ్ షేక్ ఇస్తుందా? అనే చర్చ మొదలైంది. ఈ ప్రశ్నకు టీమిండియా హెడ్ కోచ్ అమోల్ మజుందార్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
ఐపీఎల్‌లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని ఇచ్చిన విలువైన సలహాలు పని చేశాయని భారత పేసర్ యశ్ ఠాకూర్ గుర్తు చేసుకున్నాడు.
ఇంగ్లండ్ పర్యటనను బహిష్కరిస్తామని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) బెదిరించినట్లు వచ్చిన వార్తలపై పాకిస్థాన్ హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్ స్పందించాడు.
టీమిండియా స్వదేశీ మ్యాచ్‌లకు కొత్త టైటిల్ స్పాన్సర్ కోసం బీసీసీఐ చేస్తున్న ప్రయత్నాలు ఇంకా కొలిక్కి రాలేదు. బిడ్ల దాఖలుకు గడువు ఆగస్టు 13తో ముగిసినా.. ఇప్పటివరకు బోర్డు కొత్త స్పాన్సర్‌ను ఖరారు చేయలేదు.