Home » Cricket
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ సెమీస్‌లో ఆసీస్‌పై టీమిండియా సంచలన విజయం నమోదు చేసిన సంగతి తెలిసిందే. జెమీమా రోడ్రిగ్స్(127*) అద్భుతమైన నాక్‌తో జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించింది. మ్యాచ్ అయ్యాక జెమీమా డ్రెస్సింగ్ రూంలో చేసిన వ్యాఖ్యలు ఆకట్టుకున్నాయి.
భారత్‌తో జరిగిన రెండో టీ20లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఆసీస్ బౌలర్లు విరుచుపడిన వేళ టీమిండియా బ్యాటర్లు చేతులెత్తేశారు. తమ పరాజయంపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ అనంతరం మాట్లాడాడు.
మెల్‌బోర్న్ వేదికగా భారత్‌తో జరిగిన రెండో టీ-20లో ఆస్ట్రేలియా నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. టీమిండియా బ్యాటర్లు ఈ మ్యాచ్‌లో ఘోరంగా విఫలమయ్యారు. అభిషేక్ శర్మ(68), హర్షిత్ రాణా(35) మినహా ఇతర బ్యాటర్లు ఎవరూ రెండు అంకెల స్కోర్ చేయలేకపోయారు.
భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ అభిమానులకు ఓ క్రేజీ హామీ ఇచ్చాడు. సెమీస్‌లో అజేయంగా సెంచరీ చేసిన జెమీమా రోడ్రిగ్స్‌తో కలిసి పాట పాడతానని వెల్లడించాడు. అందుకు జెమీమా అంగీకరిస్తేనే అని స్పష్టం చేశాడు.
మెల్‌బోర్న్‌లో జరుగుతున్న రెండో టీ20లో భారత టాప్‌ఆర్డర్ వరుసగా పెవిలియన్ బాట పట్టింది. హేజిల్‌వుడ్, ఎల్లిస్ సంచలనం సృష్టించగా, అభిషేక్ శర్మ మాత్రమే దూకుడుగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు.
టీమిండియా స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఇటీవల తన ప్రియురాలు, రాజకీయ నాయకురాలు ప్రియా సరోజ్‌తో రింకూ నిశ్చితార్థం చేసుకున్నాడు. కాగా వీరి ప్రేమకు సంబంధించిన సీక్రెట్‌ను రింకూ సింగ్ చెల్లెలు నేహా సింగ్ ఓ పాడ్‌కాస్ట్‌లో వెల్లడించింది.
చాలా కాలంగా అంతర్జాతీయ క్రికెట్‌లో సూర్య నుంచి పెద్ద ఇన్నింగ్స్ వచ్చిన దాఖలాలే లేవు. ఆసియా కప్‌లో ఓ రెండు మ్యాచ్‌ల్లో ఫర్వాలేదనిపించినా.. అతడి ఆటతీరు మాత్రం అది కాదు. ఈ క్రమంలో సూర్య ఫామ్‌పై టీమిండియా మాజీ కోచ్ అభిషేక్ నాయర్ స్పందించాడు.
భారత్-ఆస్ట్రేలియా మధ్య కాన్‌బెర్రా వేదికగా తొలి టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో టీమిండియా మొదట బ్యాటింగ్‌కు దిగనుంది.
శ్రేయస్ అయ్యర్ ఆరోగ్యంగానే ఉన్నాడని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అన్నారు. వైద్యులు అనుకున్న దాని కంటే వేగంగా కోలుకుంటున్నట్లు చెప్పారు. శ్రేయస్ ఎలాంటి సర్జరీ చేయించుకోలేదని.. భిన్నమైన వైద్య ప్రక్రియతో అంతర్గత రక్తస్రావం జరగకుండా వైద్యులు చూశారని తెలిపారు.
ఆస్ట్రేలియా, భారత్ మధ్య అక్టోబర్ 29(బుధవారం) నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచ కప్‌నకు సన్నాహకంగా ఈ సిరీస్‌ను ఉపయోగించుకోవాలని టీమిండియా చూస్తోంది. 5 మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి మ్యాచ్ కాన్‌బెర్రాలోని మనుకా ఓవల్ వేదికగా జరగనుంది.