• Home » Cricket

Cricket

Ind Vs SA: మోర్నీ ఇప్పుడు మాకు శత్రువు: గ్రేమ్ స్మిత్

Ind Vs SA: మోర్నీ ఇప్పుడు మాకు శత్రువు: గ్రేమ్ స్మిత్

ముంబైలో జరిగిన ఎస్ఏ20 ఇండియా డే కార్యక్రమంలో భారత్‌తో సిరీస్ గురించి సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ మాట్లాడాడు. భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ తమ శత్రువుగా చమత్కరించాడు.

Team India U19: టీమిండియాలో హైదరాబాద్ కుర్రాడు!

Team India U19: టీమిండియాలో హైదరాబాద్ కుర్రాడు!

హైదరాబాద్ యువ క్రికెటర్ మాలిక్ టీమిండియా అండర్-19 జట్టులో చోటు దక్కించుకున్నాడు. వినూ మన్కడ్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన మాలిక్, టీమిండియా సీనియర్ జట్టు తరఫున ఆడాలనేది తన కల అని పేర్కొన్నాడు.

IPL 2026: తొక్కిసలాట ఎఫెక్ట్.. ఆర్సీబీ సంచలన నిర్ణయం!

IPL 2026: తొక్కిసలాట ఎఫెక్ట్.. ఆర్సీబీ సంచలన నిర్ణయం!

గతేడాది ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీలో తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్సీబీ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హోం గ్రౌండ్‌ను చిన్నస్వామి స్టేడియం నుంచి మహారాష్ట్రకు మారుస్తున్నట్లు సమాచారం.

ICC: వన్డే ర్యాంకింగ్స్.. టాప్-5లో విరాట్ కోహ్లీ

ICC: వన్డే ర్యాంకింగ్స్.. టాప్-5లో విరాట్ కోహ్లీ

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టాప్-5లోకి దూసుకొచ్చాడు. రోహిత్ శర్మ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. శుభ్‌మన్ గిల్ నాలుగో స్థానంలో ఉన్నాడు.

IND vs SA: ఈ టూర్ కఠినమైనదే: కేశవ్ మహరాజ్

IND vs SA: ఈ టూర్ కఠినమైనదే: కేశవ్ మహరాజ్

టీమిండియాతో టెస్ట్ సిరీస్ నేపథ్యంలో సౌతాఫ్రికా స్టార్ స్పిన్నర్ కేశవ్ మహరాజ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్‌లో భారత్‌ను ఓడించడం కష్టమేనని.. కానీ మేం ఈసారి సిరీస్ గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు.

Rashid Khan: రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన రషీద్ ఖాన్

Rashid Khan: రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన రషీద్ ఖాన్

అఫ్గానిస్తాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ రెండో పెళ్లి చేసుకున్నాడు. తన పెళ్లిపై సోషల్ మీడియాలో వస్తున్న రకరకాల ఊహాగానాలకు తెరదించుతూ ఇన్‌స్టా వేదికగా రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చాడు.

BCCI: రో-కో దేశవాళీల్లో ఆడాల్సిందే: బీసీసీఐ

BCCI: రో-కో దేశవాళీల్లో ఆడాల్సిందే: బీసీసీఐ

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డేల్లో కొనసాగాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ స్పష్టం చేసింది. దీంతో వీరిద్దరూ త్వరలోనే జరగనున్న విజయ్ హజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో పాల్గొనే అవకాశం ఉంది.

IPL 2026: సీఎస్కే వాళ్లిద్దరిని తీసుకోవాలి: అశ్విన్

IPL 2026: సీఎస్కే వాళ్లిద్దరిని తీసుకోవాలి: అశ్విన్

ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు జడేజా, సామ్ కరన్‌ను వదులుకోవడానికి సిద్ధపడినట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎస్కేకి అశ్విన్ కీలక సూచనలు చేశాడు. జడేజా, కరన్ స్థానంలో నితీశ్ రాణా, వెంకటేశ్ అయ్యర్‌లను ఎంపిక చేస్తే బాగుంటుందని సూచించాడు.

IPL 2026: వచ్చే నెలలో వేలం!

IPL 2026: వచ్చే నెలలో వేలం!

ఐపీఎల్ 2026 వేలం ప్రక్రియ డిసెంబర్‌లో జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 15న వేలం నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తోందని వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. నవంబర్ 15లోపు అన్ని ఫ్రాంచైజీలు తాము రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను బీసీసీఐకి సమర్పించాల్సి ఉంటుందని సమాచారం.

Ganguly: ‘రిచా భారత కెప్టెన్’: సౌరవ్ గంగూలీ

Ganguly: ‘రిచా భారత కెప్టెన్’: సౌరవ్ గంగూలీ

వన్డే ప్రపంచ కప్ విజయంలో రిచా ఘోష్ కీలక పాత్ర పోషించింది. ఆమెపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రశంసల వర్షం కురింపించాడు. భవిష్యత్తులో రిచాను కెప్టెన్‌గా చూడాలని ఉందని వెల్లడించాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి