భారత్-న్యూజిలాండ్ మూడో టీ20.. లైవ్ అప్‌డేట్స్
ABN , First Publish Date - Jan 25 , 2026 | 06:34 PM
భారత్-న్యూజిలాండ్ మూడో టీ20.. లైవ్ అప్‌డేట్స్
Live News & Updates
-
Jan 25, 2026 21:39 IST
టీమిండియా ఘన విజయం
-
Jan 25, 2026 21:38 IST
సూర్యకుమార్ హాఫ్ సెంచరీ
-
Jan 25, 2026 21:34 IST
స్కై ఆన్ ఫైర్..
శాంట్నర్ వేసిన 9వ ఓవర్లో వచ్చిన పరుగులు 17
వరుసగా ఓ ఫోర్, సిక్సు బాదిన సూర్య
క్రీజులో సూర్యకుమార్(42), అభిషేక్(67)
9 ఓవర్లకు టీమిండియా స్కోరు 139/2
-
Jan 25, 2026 21:31 IST
టీమిండియా బ్యాటర్ల విధ్వంసం
సోధీ వేసిన 8వ ఓవర్లో వచ్చిన పరుగులు 17
సూర్య వరుసగా రెండు ఫోర్లు, అభిషేక్ ఓ సిక్సు
8 ఓవర్లకు టీమిండియా స్కోరు 122/2
టీమిండియా విజయానికి 72 బంతుల్లో 32 పరుగులు అవసరం
-
Jan 25, 2026 21:26 IST
100 దాటిన టీమిండియా స్కోరు
శాంట్నర్ వేసిన 7వ ఓవర్లో వచ్చిన పరుగులు 11
క్రీజులో సూర్య(19), అభిషేక్(56)
ఏడు ఓవర్లకు టీమిండియా స్కోరు 105/2
-
Jan 25, 2026 21:21 IST
అభిషేక్ శర్మ విధ్వంసం.. హాఫ్ సెంచరీ పూర్తి
డఫీ వేసిన ఆరో ఓవర్‌లో వచ్చిన పరుగులు 22
వరుసగా ఓ ఫోర్, ఓ సిక్స్ బాదిన అభిషేక్ శర్మ
14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అభిషేక్(51)
ఆరు ఓవర్లకు టీమిండియా స్కోరు 94/2
-
Jan 25, 2026 21:16 IST
5 ఓవర్లు పూర్తి.. టీమిండియా స్కోరు 73/2
హెన్రీ వేసిన ఐదో ఓవర్లో వచ్చిన పరుగులు 12
క్రీజులో అభిషేక్ శర్మ(36), సూర్య కుమార్ యాదవ్(6)
టీమిండియా విజయానికి 90 బంతుల్లో 84 పరుగులు అవసరం
-
Jan 25, 2026 21:07 IST
భారత్ రెండో వికెట్ డౌన్.. ఇషాన్ కిషన్ ఔట్
నాలుగో ఓవర్ రెండో బంతికి హెన్రీకి క్యాచ్ ఇచ్చిన ఇషాన్ కిషన్(28)
సోధీ బౌలింగ్‌లో బౌండరీ బాది పెవిలియన్ చేరిన ఇషాన్
క్రీజులోకి సూర్య కుమార్ యాదవ్
-
Jan 25, 2026 21:05 IST
దూకుడుగా ఆడుతోన్న భారత బ్యాటర్లు
జెమీసన్ వేసిన మూడో ఓవర్‌లో వచ్చిన పరుగులు 17
ఈ ఓవర్‌లో ఓ ఫోర్, ఓ సిక్స్ బాదిన అభిషేక్ శర్మ(23)
క్రీజులో అభిషేక్ శర్మ(23), ఇషాన్ కిషన్(24)
3 ఓవర్లకు టీమిండియా స్కోరు 49/1
-
Jan 25, 2026 20:59 IST
ఇప్పుడు అభిషేక్ వంతు
డఫీ వేసిన రెండో ఓవర్‌లో ఓ సిక్స్, ఓ ఫోర్ బాదిన అభిషేక్ శర్మ(11)
మరో ఎండ్‌లో ఓ ఫోర్ బాదిన ఇషాన్(21)
రెండు ఓవర్లకు టీమిండియా స్కోరు 32/1
-
Jan 25, 2026 20:54 IST
ఇషాన్ ఊచకోత
హెన్రీ వేసిన తొలి ఓవర్‌లోనే వరుసగా రెండు సిక్సులు, ఓ ఫోర్ బాదిన ఇషాన్(16)
క్రీజులో ఇషాన్ కిషన్(16), అభిషేక్ శర్మ(0)
-
Jan 25, 2026 20:52 IST
భారత్‌కు షాక్.. తొలి బంతికే శాంసన్ క్లీన్‌బౌల్డ్
లక్ష్యఛేదనకు దిగిన భారత్‌కు షాక్..
ఇన్నింగ్స్ తొలి బంతికే సంజూ ఔట్
మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో సంజూ క్లీన్ బౌల్డ్
-
Jan 25, 2026 20:36 IST
ఇన్నింగ్స్ బ్రేక్.. భారత్ టార్గెట్ 154
బుమ్రా వేసిన ఆఖరి ఓవర్లో వచ్చిన పరుగులు 9
నిర్ణీత 20 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసిన కివీస్
భారత్ టార్గెట్ 154 పరుగులు
భారత బౌలర్లలో బుమ్రా 3, రవి బిష్ణోయ్, హార్దిక్ పాండ్య తలో 2, హర్షిత్ రాణా ఒక వికెట్ పడగొట్టారు
-
Jan 25, 2026 20:32 IST
శాంట్నర్ ఔట్.. కివీస్ తొమ్మిదో వికెట్ డౌన్
ఆఖరి ఓవర్ తొలి బంతికే శాంట్నర్‌ను ఔట్ చేసిన బుమ్రా
షాట్ బాదబోయి అభిషేక్‌కు చిక్కిన శాంట్నర్(27)
బుమ్రాకు మూడో వికెట్
-
Jan 25, 2026 20:24 IST
హెన్రీ రనౌట్..
ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసిన బుమ్రా
18వ ఓవర్ నాలుగో బంతికి హెన్రీ(1) రనౌట్
క్రీజులోకి వచ్చిన సోధీ
-
Jan 25, 2026 20:21 IST
కివీస్ ఏడో వికెట్ డౌన్
18వ ఓవర్ రెండో బంతికి జెమీసన్(3)ను క్లీన్ బౌల్డ్ చేసిన బుమ్రా
133 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయిన కివీస్
-
Jan 25, 2026 20:20 IST
ఆచితూచి ఆడుతోన్న కివీస్ బ్యాటర్లు
దూబె వేసిన 17వ ఓవర్లో రెండు బౌండరీలు బాదిన శాంట్నర్
ఈ ఓవర్‌లో వచ్చిన పరుగులు 11
క్రీజులో జెమీసన్(3), శాంట్నర్(17)
17 ఓవర్లకు కివీస్ స్కోరు 132/6
-
Jan 25, 2026 20:12 IST
ఆరో వికెట్ డౌన్.. ఫిలిప్స్ హాఫ్ సెంచరీ మిస్
ఆరో వికెట్ కోల్పోయిన కివీస్
రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చిన ఫిలిప్స్(48)
తృటిలో ఫిలిప్స్ హాఫ్ సెంచరీ మిస్
రవి బిష్ణోయ్‌కు ఇది రెండో వికెట్
-
Jan 25, 2026 20:11 IST
మిచెల్ ఔట్.. కివీస్ ఐదో వికెట్ డౌన్
హార్దిక్ పాండ్య వేసిన 15వ ఓవర్ నాలుగో బంతికి ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చిన మిచెల్(14)
ఈ మ్యాచ్‌లో హార్దిక్‌కు ఇది రెండో వికెట్
క్రీజులోకి వచ్చిన కెప్టెన్ శాంట్నర్
ఈ ఓవర్‌లో వచ్చిన పరుగులు 5
15 ఓవర్లకు కివీస్ స్కోర్ 112/5
-
Jan 25, 2026 20:05 IST
100 దాటిన కివీస్ స్కోర్
కుల్దీప్ వేసిన 14వ ఓవర్లో వచ్చిన పరుగులు 10
క్రీజులో ఫిలిప్స్(47), మిచెల్(10)
14 ఓవర్లకు కివీస్ స్కోరు 107/4
-
Jan 25, 2026 20:00 IST
మిచెల్ దూకుడు
హర్షిత్ బౌలింగ్‌లో సిక్స్ బాదిన మిచెల్
13వ ఓవర్లో వచ్చిన పరుగులు 11
క్రీజులో ఫిలిప్స్(39), మిచెల్(9)
13 ఓవర్లకు న్యూజిలాండ్ స్కోరు 97/4
-
Jan 25, 2026 19:54 IST
రవి బిష్ణోయ్‌కు వికెట్.. చాప్‌మన్ ఔట్
నాలుగో వికెట్ కోల్పోయిన కివీస్
రవి బిష్ణోయ్ వేసిన 12వ ఓవర్ ఆఖరి బంతికి వికెట్ కీపర్ సంజూకి క్యాచ్ ఇచ్చిన చాప్‌మన్(32)
క్రీజులోకి డారిల్ మిచెల్
12 ఓవర్లకు కివీస్ స్కోరు 86/4
-
Jan 25, 2026 19:45 IST
10 ఓవర్లు పూర్తి.. కివీస్ స్కోరు 75/3
శివమ్ దూబె వేసిన పదో ఓవర్లో వచ్చిన పరుగులు 13
ఓ సిక్సు, ఓ ఫోర్ బాదిన చాప్‌మన్(28)
క్రీజులో ఫిలిప్స్(30), చాప్‌మన్(28)
10 ఓవర్లకు న్యూజిలాండ్ స్కోరు 75/3
-
Jan 25, 2026 19:40 IST
దూకుడు పెంచిన కివీస్ బ్యాటర్లు
కుల్దీప్ యాదవ్ వేసిన 9వ ఓవర్లో వరుసగా వచ్చిన పరుగులు 19
వరుసగా రెండు సిక్సులు, ఓ ఫోర్ బాదిన బ్యాటర్లు
క్రీజులో ఫిలిప్స్(29), చాప్‌మన్(16)
9 ఓవర్లకు కివీస్ స్కోరు 62/3
-
Jan 25, 2026 19:29 IST
ఆరు ఓవర్లు పూర్తి.. కివీస్ స్కోరు 36/3
ఆరో ఓవర్ తొలి బంతికే సీఫర్ట్‌ను బౌల్డ్ చేసిన బుమ్రా
ఈ ఓవర్‌లో వచ్చిన పరుగులు కేవలం 2
క్రీజులో ఫిలిప్స్(18), చాప్‌మన్(1)
-
Jan 25, 2026 19:25 IST
బుమ్రా మ్యాజిక్.. సీఫర్ట్ క్లీన్ బౌల్డ్
ఆరో ఓవర్ తొలి బంతికే ఔటైన టిమ్ సీఫర్ట్(12)
బుమ్రా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్
కివీస్ మూడో వికెట్ డౌన్
-
Jan 25, 2026 19:24 IST
తడబడుతోన్న కివీస్ బ్యాటర్లు
రవి బిష్ణోయ్ వేసిన ఐదో ఓవర్‌లో వచ్చింది కేవలం ఒక్క పరుగే
క్రీజులో ఫిలిప్స్(17), సీఫర్ట్(12)
5 ఓవర్లకు న్యూజిలాండ్ స్కోరు 34/2
-
Jan 25, 2026 19:21 IST
కట్టుదిట్టమైన బౌలింగ్
కట్టుదిట్టంగా బౌలింగ్ వేసిన హార్దిక్ పాండ్య
నాలుగో ఓవర్లో వచ్చిన పరుగులు 7
ఆఖరి బంతికి ఫోర్ బాదిన ఫిలిప్స్
క్రీజులో ఫిలిప్స్(17), సీఫర్ట్(11)
4 ఓవర్లకు కివీస్ స్కోరు 33/2
-
Jan 25, 2026 19:16 IST
దూకుడు పెంచిన కివీస్ బ్యాటర్లు
హర్షిత్ రాణా వేసిన 3వ ఓవర్లో 2 ఫోర్లు బాదిన ఫిలిప్స్
క్రీజులో ఫిలిప్స్(12), సీఫర్ట్(9)
3 ఓవర్లకు కివీస్ స్కోరు 26/2
-
Jan 25, 2026 19:09 IST
కివీస్‌కు షాక్.. రెండో వికెట్ డౌన్
స్టార్ బ్యాటర్ రచిన్ రవీంద్ర(4) ఔట్
హర్దిక్ పాండ్య వేసిన రెండో ఓవర్‌లో మూడో బంతికి రవి బిష్ణోయ్‌కు క్యాచ్ ఇచ్చిన రచిన్
2 ఓవర్లకు కివీస్ స్కోరు 13/2
క్రీజులోకి వచ్చిన ఫిలిప్స్
-
Jan 25, 2026 19:04 IST
కివీస్ తొలి వికెట్ డౌన్.. కాన్వే ఔట్
హర్షిత్ రాణాకు తొలి వికెట్
హర్దిక్ పాండ్యకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగిన కాన్వే(1)
-
Jan 25, 2026 19:02 IST
బ్యాటింగ్‌కు దిగిన కివీస్
క్రీజులోకి వచ్చిన డెవాన్ కాన్వే, టిమ్ సీఫర్ట్
తొలి ఓవర్ బౌలింగ్ చేస్తోన్న హర్షిత్ రాణా
-
Jan 25, 2026 18:49 IST
న్యూజిలాండ్ తుది జట్టు
డెవాన్ కాన్వే, టిమ్ సీఫర్ట్(వికెట్‌కీపర్), రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, డారిల్ మిచెల్, మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), కైల్ జేమీసన్, మ్యాట్ హెన్రీ, ఇష్ సోధీ, జాకబ్ డఫీ
-
Jan 25, 2026 18:49 IST
భారత తుది జట్టు:
సంజు శాంసన్ (వికెట్‌కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), శివమ్ దూబె, హార్దిక్ పాండ్య, రింకు సింగ్, హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్, కుల్‌దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా
-
Jan 25, 2026 18:34 IST
టాస్ గెలిచిన టీమిండియా
భారత్-న్యూజిలాండ్ మధ్య గువాహటి వేదికగా మూడో టీ20
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా
తొలుత బ్యాటింగ్‌కు దిగనున్న న్యూజిలాండ్