Home » Cricket
దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ జట్టు 13 ఏళ్ల తర్వాత టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా బీసీసీఐ దేశవాళీ క్రికెట్ విభాగం విడుదల చేసిన వీడియోలో ఇషాన్ కిషన్.. వైభవ్‌ను సరదాగా ఆటపట్టించాడు.
భారత స్టార్ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ సత్తా చాటాడు. ఇంగ్లండ్ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో పది వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టాడు. తనకు అవకాశం ఇస్తే బంతితో ఏం చేయగలడో మరోసారి నిరూపించాడు.
రాహుల్ ద్రవిడ్ ప్రస్తుతం యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్‌లో డబ్లిన్ గార్డియన్స్ ఫ్రాంచైజీకి సహ యజమానిగా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆ జట్టు కోచ్, టీమిండియా మాజీ క్రికెటర్ విక్రమ్ రాథోడ్ ద్రవిడ్ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.
టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రపంచ రికార్డుపై ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ కన్నేశాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ దిగ్గజం, మాజీ కెప్టెన్ వివ్ రిచర్డ్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ, సౌత్ జోన్ కెప్టెన్ తిలక్ వర్మ మధ్య జరిగిన సరదా స్లెడ్జింగ్ ఆసక్తికరంగా మారింది. మ్యాచ్ నాలుగో రోజు తిలక్ బ్యాటింగ్‌కు వచ్చిన సమయంలో వైభవ్ అతడిని టీజ్ చేశాడు.
మహిళల టీ20 ఆసియ కప్ 2026లో భారత జట్టు అజేయంగా ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. బంగ్లాదేశ్‌పై విజయం తర్వాత జట్టు ప్రదర్శనపై టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మాట్లాడింది.
పాకిస్థాన్ క్రికెటర్లు కూడా కోహ్లీ వన్8 షూ ధరించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా భారత్-పాక్ మ్యాచ్ అంటే ఆసక్తి ఉంటుంది. కానీ ఈ సారి పాక్ ప్లేయర్లు ధరించిన షూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి.
దులీప్ ట్రోఫీలో భాగంగా చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఈస్ట్-సౌత్ జోన్ జట్లు ఫైనల్ పోరులో తలపడుతున్నాయి. నాలుగో రోజు సౌత్ జోన్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 336 పరుగులకు ఆలౌటైంది.
పాకిస్థాన్ క్రికెట్ పరిస్థితిపై ఆ దేశ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుత పరిస్థితులు కేవలం ప్లేయర్లు, క్రికెట్ బోర్డు వైఫల్యం వల్లే ఏర్పడలేదని, వ్యవస్థలోనే సమస్యలు లోతుగా పాతుకుపోయాయని పేర్కొన్నాడు.
పాకిస్థాన్ జట్టుపై వస్తోన్న విమర్శలపై ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ జో రూట్ తీవ్రంగా స్పందించాడు. మూడు టెస్టుల సిరీస్‌లో 2-0 తేడాతో ఆధిక్యంలో ఉన్న ఇంగ్లండ్.. నేటి నుంచి ఎడ్జ్‌బాస్టన్ వేదికగా మూడో టెస్టుకు సిద్ధమవుతోంది.