Home » Cricket news
పాకిస్థాన్ క్రికెట్‌లో సంక్షోభం నెలకున్న సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ చేతిలో ఘోర ఓటములు చవిచూసిన తర్వాత ఆటగాళ్లతో పాటు కోచింగ్ సిబ్బందిపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వేటు వేసింది.
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గురుపూజోత్సవం సందర్భంగా ఓ సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తన తండ్రి ప్రొఫెసర్ రమేశ్ టెండూల్కర్ జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని సచిన్ ప్రారంభించారు.
జపాన్ వేదికగా జరగబోయే ఆసియా క్రీడల్లో తమ ప్లేయర్ల కోసం ప్రత్యేకంగా వసతి ఏర్పాటు చేయాలని బీసీసీఐ విజ్ఞప్తి చేసింది. కానీ, ఈ అభ్యర్థనను భారత ఒలింపిక్ సంఘం తిరస్కరించిందని సమాచారం. అయితే...
మహిళల టీ20 ఆసియాకప్‌లో ఇప్పటికే సెమీఫైనల్ చేరిన భారత జట్టు మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా తమ చివరి మ్యాచ్‌ను శనివారం పాకిస్థాన్‌తో ఆడనుంది. రెండు దేశాల మధ్య సత్సంబంధాలు లేని కారణంగా మెగా టోర్నీల్లో మాత్రమే ఇరు జట్లు తలపడుతున్న విషయం తెలిసిందే.
అండర్-19 టీమిండియా క్రికెటర్ రోహిత్ యాదవ్‌కు బీసీసీఐ బిగ్ షాక్ ఇచ్చింది. ఆస్ట్రేలియా సిరీస్‌కు ఎంపికయ్యేందుకు వయసుకు సంబంధించి తప్పుడు ఆధారాలు సమర్పించాడనే కారణంతో రెండేళ్ల పాటు నిషేధం విధించింది.
మహిళల టీ20 ఆసియా కప్2026 టోర్నీలో టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన అదరగొడుతున్నారు. పసికూన హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో మంధాన శతకంతో రాణించడమే కాకుండా.. టీ20 క్రికెట్‌లో అనేక రికార్డులను తన పేరిట లిఖించుకున్నారు.
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీను బీసీసీఐ కార్యదర్శి దేవదత్ సైకియా ప్రశంసించారు. అంతేకాక క్రికెట్ దిగ్గజం సచిన్ లాంటి కెరీర్‌ను నిర్మించుకోవాలని సూచించారు.
మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది. ఈ క్రమంలోనే తెలుగు తేజం శ్రీ చరణి ఓ అరుదైన ఫీట్ సాధించింది. అంతేకాక దీప్తీ శర్మ రికార్డును బ్రేక్ చేసింది.
బెంగాల్‌కు చెందిన భారత్ అండర్-19 క్రికెటర్ రోహిత్ యాదవ్‌పై బీసీసీఐ వేటు వేసింది. వయస్సు ధ్రువీకరణలో పదే పదే మార్పులకు పాల్పడిన అతడిపై రెండేళ్ల నిషేధం విధిస్తున్నట్టు గురువారం ప్రకటించింది.
యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్‌లో తొలి హ్యాట్రిక్ నమోదైంది. వూర్‌బర్గ్ వేదికగా బెల్‌ఫాస్ట్ వోల్వ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎడిన్‌బర్గ్ క్యాజిల్ రాకర్స్ పేసర్ టామ్ కర్రాన్ హ్యాట్రిక్ వికెట్లు సాధించాడు.