Home » Cricket news
అంతర్జాతీయ మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో భారత బౌలర్ దీప్తి శర్మ రెండు స్థానాలు ఎగబాకింది...
భారత స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు...
మహిళా టీ20 ఆసియా కప్2026లో భారత్ జట్టు సెమీస్‌కు దూసుకెళ్లింది. లీగ్ దశలో జరిగిన మూడు మ్యాచ్‌ల్లో ఘన విజయం సాధించి.. గ్రూప్-ఏ టాపర్‌గా నిలిచింది.
క్రికెట్ ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం తీసుకుంది. దేశీ టీ20 టోర్నమెంట్ బిగ్ బాష్ లీగ్ 2026-27లో ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపింది.
శ్రీశాంత్, సంజూ శాంసన్.. కేరళకు చెందిన ఈ ఇద్దరు క్రికెటర్ల మధ్య ఏం జరుగుతున్నదనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆదివారం కేరళ క్రికెట్ లీగ్ ఫైనల్ ముగిశాక విజేతలకు అవార్డుల ప్రదాన కార్యక్రమం జరిగింది.
సౌత్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. డాషింగ్ బ్యాటర్, కెప్టెన్ ఇషాన్ కిషన్ (334 బంతుల్లో 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270) సుదీర్ఘ ఫార్మాట్‌లోనూ సత్తా చూపగలనని నిరూపిస్తూ ఏకంగా ద్విశతకంతో ఆకట్టుకున్నాడు.
పాకిస్థాన్ జట్టు మహిళల టీ20 ఆసియాకప్ సెమీస్‌కు చేరింది. సోమవారం గ్రూప్-ఎలో తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో పాక్ 72 పరుగులతో హాంకాంగ్‌ను చిత్తు చేసింది. మొత్తం నాలుగు పాయింట్లతో గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచిన పాక్.. శుక్రవారం జరిగే సెమీస్ మ్యాచ్‌లో శ్రీలంకతో తలపడనుంది.
పాక్ కెప్టెన్ సనాకు జరిమానా Fine Issued For Pakistan Womens Captian Fathima Sana
దులీప్ ట్రోఫీ ఫైనల్‌ను ఈస్ట్‌జోన్ అద్భుతంగా ఆరంభించింది. సౌత్‌జోన్‌తో జరుగుతున్న ఈ పోరులో కెప్టెన్ ఇషాన్ కిషన్ (135 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్స్‌తో 111 బ్యాటింగ్) అజేయ సెంచరీతో నిలిచాడు. ఇతర బ్యాటర్లు కూడా చెలరేగడంతో ఆదివారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఈస్ట్‌జోన్ మొదటి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 385 పరుగులు సాధించింది.
మహిళల టీ20 ఆసియాక్‌పలో భారత జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. శనివారం జరిగిన తమ గ్రూప్-ఎ ఆఖరి పోరులో హర్మన్‌ప్రీత్ సేన 7 వికెట్లతో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది...