Home » Cricket news
సుదీర్ఘ విరామం తర్వాత ఈస్ట్‌జోన్ జట్టు దులీప్ ట్రోఫీలో విజేతగా నిలిచింది. సౌత్‌జోన్‌తో జరిగిన ఫైనల్ డ్రాగా ముగిసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించిన ఈస్ట్‌జోన్ 2013 తర్వాత...
గాయాల నుంచి కీలక ఆటగాళ్లు కోలుకోవడంతో అఫ్ఘానిస్థాన్‌తో జరిగే మూడు టీ20ల సిరీ్‌సలో భారత్ పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి...
సౌతాఫ్రికా మాజీ స్పిన్నర్ ఇమ్రాన్ తహీర్ 47 ఏళ్ల వయసులో సంచలనం సృష్టించాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్ 2026లో అదిరిపోయే ప్రదర్శన చేశాడు. గయానా వారియర్స్ కెప్టెన్ వ్యవహరిస్తున్న ఇమ్రాన్ తహీర్.. సెయింట్ లూసియా బ్యాటర్లను బెంబెలెత్తించాడు.
టీమిండియా బ్యాటర్ ఇషాన్ కిషన్ అరుదైన రికార్డును సాధించాడు. దులీప్ ట్రోఫీ చరిత్రలోనే ఒకే మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఈ పాకెట్ డైనమో నిలిచాడు.
ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కెప్టెన్ జో రూట్ మరో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. బర్మింగ్‌హామ్ వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌తో రూట్ తన కెరీర్‌లో 169 టెస్టు మ్యాచులను పూర్తి చేసుకున్నాడు.
అక్టోబర్ నెలలో భారత జట్టు న్యూజిలాండ్ పర్యటనకు బయలుదేరుతుంది. ఆతిథ్య జట్టుతో ఐదు టీ20లు, ఐదు వన్డేలు, రెండు టెస్ట్ మ్యాచులు ఆడనుంది.
సౌతాఫ్రికా ఆటగాడు జోర్డన్ హెర్మన్ చరిత్ర సృష్టించాడు. వన్డే అరంగేట్రంలోనే ప్రపంచ రికార్డును సమం చేశాడు. నమీబియాతో జరుగుతున్న తొలి వన్డేలో 24 ఏళ్ల హెర్మన్ భారీ సెంచరీతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
ఇంగ్లండ్ కౌంటీ ఛాంపియన్‌షిప్ డివిజన్-2లో డర్హమ్ తరపున ఆడుతున్న భారత వెటరన్ మయాంక్ అగర్వాల్ ఆశించిన మేర రాణించడం లేదు. తాజాగా జరిగిన ఓ మ్యాచ్‌లో 25 బంతులాడి డకౌట్ అయ్యాడు.
దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ జట్టు సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ఆ జట్టు టైటిల్ అందుకోవడం లాంఛనమే కానుంది. తొలి రెండు రోజులు బ్యాటర్లు అదరగొట్టగా....
మహిళల టీ20 ఆసియాకప్ సెమీఫైనల్లో భారత జట్టు ప్రత్యర్థి ఎవరో తేలిపోయింది. మంగళవారం గ్రూప్ ‘బి’లో..