భారత్ ‘ఎ’ తరఫున తిలక్
ABN , Publish Date - Feb 03 , 2026 | 05:36 AM
గాయం నుంచి కోలుకున్న తిలక్ వర్మ మ్యాచ్ ప్రాక్టీస్ కోసం టీ20 వరల్డ్‌కప్ వామప్ మ్యాచ్‌లు ఆడుతున్నాడు. ఇందులో భాగంగా...
న్యూఢిల్లీ: గాయం నుంచి కోలుకున్న తిలక్ వర్మ మ్యాచ్ ప్రాక్టీస్ కోసం టీ20 వరల్డ్‌కప్ వామప్ మ్యాచ్‌లు ఆడుతున్నాడు. ఇందులో భాగంగా సోమవారం యూఎ్‌సఏతో జరిగిన తొలి వామ్‌పలో బరిలోకి దిగాడు. ఈనెల 6న నమీబియాతో జట్టు తలపడనుంది. భారత్ ‘ఎ’కు ఆయుష్ బదోని నేతృత్వం వహిస్తుండగా, తిలక్‌తో పాటు మయాంక్, రియాన్, బిష్ణోయ్‌లకు చోటు కల్పించారు.
ఇవీ చదవండి:
ఆ వ్యాఖ్యల వల్ల బాధపడి ఉంటే నన్ను క్షమించండి: మేరీ కోమ్