• Home » Congress 6 Gurantees

Congress 6 Gurantees

MP Laxman: రిజర్వేషన్ల పేరిట ప్రజలను రెచ్చగొడుతున్న కాంగ్రెస్

MP Laxman: రిజర్వేషన్ల పేరిట ప్రజలను రెచ్చగొడుతున్న కాంగ్రెస్

MP Laxman: రేవంత్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వ వ్యతిరేకతను పక్కదోవ పట్టించడానికి డీలిమిటేషన్ అంశాన్ని తెరమీదికి తెచ్చారని మండిపడ్డారు. రుణమాఫీ, ఇచ్చిన హామీలు అమలు చేయడంలో రేవంత్ రెడ్డి విఫలం అయ్యారని విమర్శించారు.

KCR: తెలంగాణపై కుట్రలు.. కేసీఆర్ షాకింగ్ కామెంట్స్

KCR: తెలంగాణపై కుట్రలు.. కేసీఆర్ షాకింగ్ కామెంట్స్

KCR: బీఆర్ఎస్ నేతలు తెలంగాణ హక్కుల కోసం పోరాడాలని మాజీ సీఎం కేసీఆర్ తెలిపారు. ఆనాడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన మెడపై కత్తి పెట్టిన తెలంగాణ కోసం తాను ఎక్కడ వెనకడుగు వేయలేదని గుర్తుచేశారు. తెలంగాణ కోసం ఎప్పటికైనా పోరాడేది బీఆర్ఎస్‌ మాత్రమేనని కేసీఆర్ తెలిపారు.

Minister Komatireddy:  కేసీఆర్‌ రాజకీయాల నుంచి తప్పుకో.. మంత్రి కోమటిరెడ్డి షాకింగ్ కామెంట్స్

Minister Komatireddy: కేసీఆర్‌ రాజకీయాల నుంచి తప్పుకో.. మంత్రి కోమటిరెడ్డి షాకింగ్ కామెంట్స్

Minister Komatireddy Venkat Reddy: పదేళ్లలో మాజీ సీఎం కేసీఆర్ చెప్పిన అబద్ధాలకు అసలు శిక్షలే సరిపోవని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ పదిలక్షల అబద్ధాలు ఆడారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శలు చేశారు.

Minister Seethakka: త‌మ్ముడూ నీ లైఫ్ స్టైల్ వేరు..నా లైఫ్ స్టైల్ వేరు.. పాడి కౌషిక్ రెడ్డిపై  మంత్రి సీతక్క సెటైర్లు

Minister Seethakka: త‌మ్ముడూ నీ లైఫ్ స్టైల్ వేరు..నా లైఫ్ స్టైల్ వేరు.. పాడి కౌషిక్ రెడ్డిపై మంత్రి సీతక్క సెటైర్లు

Minister Seethakka: రైతు బోన‌స్ ఇస్తామ‌ని చెప్పి బీఆర్‌ఎస్ ప్రభుత్వ బోగ‌స్ చేసిందని మంత్రి సీతక్క విమర్శించారు. వ‌రి వేస్తే ఉరి అన్న‌ది మాజీ సీఎం కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. రైతు కూలీల‌కు ఇందిర‌మ్మ ఆత్మీయ భ‌రోసా ఇస్తున్నామని మంత్రి సీతక్క ప్రకటించారు.

ఆరు గ్యారెంటీలకు రూ.56 వేల కోట్లు

ఆరు గ్యారెంటీలకు రూ.56 వేల కోట్లు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఆరు గ్యారెంటీలకు బడ్జెట్‌లో రూ.56,083 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్‌లో ఇదే పథకాలకు చేసిన కేటాయింపులు రూ.49,315 కోట్లు కాగా చేసిన ఖర్చు చూస్తే రూ.24,948కోట్లు.

MP Balram Naik : కేసీఆర్ ప్రభుత్వంలో అలా చేశారు.. బలరామ్ నాయక్ షాకింగ్ కామెంట్స్

MP Balram Naik : కేసీఆర్ ప్రభుత్వంలో అలా చేశారు.. బలరామ్ నాయక్ షాకింగ్ కామెంట్స్

MP Balram Naik : రేవంత్ ప్రభుత్వంలో రైతులకు బోనసులు కూడా ఇచ్చామని మహబూబాబాద్ కాంగ్రెస్ ఎంపీ బలరామ్ నాయక్ అన్నారు. సీఆర్ హయాంలో మహిళలపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారని ఎంపీ బలరామ్ నాయక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

KTR: విద్యార్థులపై ఇలాంటి చర్యలా.. రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్

KTR: విద్యార్థులపై ఇలాంటి చర్యలా.. రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్

KTR: ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో విద్యార్థుల ఆందోళనలపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీచేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మండిపడ్డారు. ఏడో గ్యారెంటీగా ప్రజాస్వామ్య పాలన అందిస్తానన్న ముఖ్యమంత్రి, నిరసనలపై ఉక్కుపాదం మోపడం అత్యంత దుర్మార్గమైన చర్య అని చెప్పారు.

Bandi Sanjay: రేవంత్ ప్రభుత్వం మహిళల కంట కన్నీరు పెట్టిస్తోంది..బండి సంజయ్ ఫైర్

Bandi Sanjay: రేవంత్ ప్రభుత్వం మహిళల కంట కన్నీరు పెట్టిస్తోంది..బండి సంజయ్ ఫైర్

Bandi Sanjay: రేవంత్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల హామీలు అమలు చేయడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని విమర్శలు చేశారు. పేపర్లో ప్రకటనలు ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదని.. వారి సంక్షేమానికి కృషి చేయాలని బండి సంజయ్ కుమార్ కోరారు.

MLC Kavitha: రేవంత్ ప్రభుత్వంలో ఆ స్కీమ్ బాగుంది

MLC Kavitha: రేవంత్ ప్రభుత్వంలో ఆ స్కీమ్ బాగుంది

Kalvakuntla Kavitha: రుణమాఫీ పేరిట రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. వరద బాధితులకు సీఎం రేవంత్ రెడ్డి ఇళ్లు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని ఫైర్ అయ్యారు.

Bandi Sanjay: తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కృషి

Bandi Sanjay: తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కృషి

Bandi Sanjay: ప్రధానమంత్రి నరేంద్రమోదీపై సీఎం రేవంత్‌రెడ్డి తన స్థాయిని మరచి పోయి మాట్లాడుతున్నారని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. మోదీపై విమర్శలు చేస్తే చూస్తు ఊరుకోమని బండి సంజయ్ కుమార్ హెచ్చరించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి