Home » CM Chandrababu Naidu
‘బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఇలాంటి అవార్డులు తాను ఎప్పుడూ తీసుకోలేదని అన్నారు.
కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఆరు జిల్లాల కలెక్టర్లు ప్రదర్శించిన బెస్ట్ ప్రాక్టీసెస్‌ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల కలెక్టర్లు ప్రదర్శించిన కొన్ని ప్రాజెక్టులు దేశానికే ఆదర్శంగా ఉన్నాయంటూ కితాబిచ్చారు.
‘బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ద ఇయర్’గా సీఎం చంద్రబాబుకు అవార్డు రావడం ఏపీకి, తమ కుటుంబానికి ఎంతో గర్వకారణమని మంత్రి లోకేష్ అన్నారు.
కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు జన్మదినం సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు.
కలెక్టర్ల సదస్సులో పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ప్రజెంట్ చేసిన ముస్తాబు కార్యక్రమం తనను ఎంతగానో ఆకర్షించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కలెక్టర్ ఎన్ ప్రభాకర్‌ను సీఎం ప్రశంసించారు.
ఏపీ సచివాలయంలో రెండవ రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ మొదలైంది. సీఎం అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో బెస్ట్ ప్రాక్టీసెస్, సక్సెస్ స్టోరీలపై కలెక్టర్లు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
కేంద్ర ప్రాయోజిత పథకాలు, నిధుల వినియోగంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం నాడు సమీక్ష జరిపారు. కొన్ని శాఖలు, కొన్ని జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వ నిధులను పూర్తిస్థాయిలో వినియోగించకపోవడం సరికాదని..
జీఎస్డీపీ సాధనలో ప్రణాళిక అత్యంత కీలకమని కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. జిల్లా స్థాయిలో పక్కా ప్రణాళికలను రూపొందించుకోవాలని కలెక్టర్లకు సూచించారు.
పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీలు నిర్మాణం చేపడుతున్నా.. అవి ప్రభుత్వ కళాశాలల పేరుతోనే నడుస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చారు. 5వ కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సీఎం ప్రసంగించారు.
సచివాలయంలో జరుగుతున్న ఐదవ కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో పలు కీలక అంశాలపై చర్చ జరుగనుంది. క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్లు చేపట్టాల్సిన చర్యలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు.