Home » CJP
ఢిల్లీలో సీజేపీ నిరసన నేపథ్యంలో 57 మెట్రో స్టేషన్ల మూసివేత, రైళ్ల రద్దుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పౌరుల ప్రాథమిక హక్కులు, నిరసన హక్కుల మధ్య సమతుల్యత పాటించాలని పేర్కొంది.
దేశ రాజధాని న్యూఢిల్లీలో అక్టోబర్ 10వ తేదీ జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసనల నేపథ్యంలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్, హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్లకు వచ్చి పోయే రైళ్ల సర్వీసులు అన్నింటిని రద్దు చేసింది.
కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ అక్టోబర్ 10వ తేదీన దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది.
భారత ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో జరుగుతున్న ఉద్యమం, ఆ తర్వాత కూడా కొనసాగుతుందని కాక్రోచ్ జనతాపార్టీ (సీజేపీ), పలు విద్యార్థి సంఘాలు ప్రకటించాయి.
ఢిల్లీ ఏసీపీతో సహా కొందరు పోలీసులు తమను లైంగికంగా వేధించారని ముగ్గురు మహిళా జర్నలిస్టులు తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే ఈరోజు ఆ ఏసీపీ ప్రమోట్ అయ్యారు.
అస్సాంలో ప్రభుత్వ పాఠశాలల సందర్శనలపై ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ , కాక్రోచ్ జనతా పార్టీ మధ్య మాటల యుద్ధం మొదలైంది.
‘వోట్ చోరీ’ ఆరోపణలతో ఈసీకి వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమం ఇప్పుడు ‘క్రెడిట్ చోరీ’ దగ్గరికి వచ్చింది. ఉద్యమానికి అసలు ఊపు తెచ్చింది తామేనంటూ కాంగ్రెస్, CJP కార్యకర్తలు విమర్శలు చేసుకుంటున్నారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురించి కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు ఆభిజీత్ దీప్కే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) నేత రాందాస్ అథవాలే డిమాండ్ చేశారు.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)కు వ్యతిరేకంగా, కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ రాజకీయ పార్టీలు, కాక్రోజ్ జనతా పార్టీ (సీజేపీ)తోపాటు సామాజిక వేత్తలు నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు తీవ్ర ఆంక్షలు విధించారు.
గతంలో సీజేపీ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో సోనమ్ వాంగ్‌చుక్ ప్రధాన పాత్ర పోషించారు. ఇప్పుడు మళ్లీ ఆ పార్టీ చేపట్టబోతున్న నిరసనకు తన మద్దతు తెలిపారు.