Home » Chittoor
అన్నమయ్య జిల్లాలోని ఇసుక రీచ్‌లలో దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. పేద, మధ్య తరగతి ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం ఉచిత ఇసుక పథకాన్ని ప్రవేశపెడుతూ కొన్ని నిబంధనలు పెట్టింది.
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 16 గంటల సమయం పడుతోంది.
తిరుపతి జిల్లా యర్రావారిపాలెం మండలంలో ఏనుగుల గుంపు హల్‌చల్ చేసింది. కూరపర్తివారిపల్లి, నెరబైలు, మడిచెరువు అటవీ సమీపంలోని మామిడి తోటలు, టెంకాయ, వరి పంటలను ఏనుగులు ధ్వంసం చేశాయి.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ నంగనాచిలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
తిరుపతి జిల్లాలో జనగణన ఎన్యుమరేటర్లకు వింత అనుభవాలు ఎదురవుతున్నాయి. క్షేత్రస్థాయిలో గృహగణనకు వెళ్లిన సిబ్బందికి కొంతమంది ప్రజలు వాహనాలు, నివాస గృహాల విషయంలో వాస్తవ సమాచారం దాచి పెడుతన్నారు.
సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లాలో టీడీపీని సమన్వయ సమస్య వేధిస్తోంది.
బక్రీద్ సందర్భంగా ఆవులు, దూడలు, ఒంటెల వధ నిషేధంలో ఉందని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పశుసంవర్థకశాఖ జేడీ గుణశేఖర్‌పిళ్లై పేర్కొన్నారు.
రాయలసీమ ప్రాంతంలో మామిడి పండ్లకు ఒక ప్రత్యేకత ఇక్కడి నుంచి చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, రాజస్థాన్, కోయంబేడు వివిధ ప్రాంతాలకు మామిడి ఎగుమతి చేస్తారు. రోజు వందల సంఖ్యలో వాహనాలు తరలి వెళ్తాయి.
కువైట్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ మహిళకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. బాధితురాలిని సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు ఆదేశించారు.
నకిలీ కేటుగాళ్లు చెలరేగిపోయారు. 22ఏ నిషేధిత జాబితా నుంచి భూమి తొలగింపునకు కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేసి.. నకిలీ ప్రొసీడింగ్స్ తయారు చేశారు.