Home » Chittoor
టమోటా ధరలు పెరుగుతుండడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. నెల రోజులుగా రూ. 200 నుంచి రూ. 300 లోపు పలికే 15కిలోల బాక్సు ఆదివారం రూ. 450కి చేరుకుంది.
తవణంపల్లె మాజీ వైస్ ఎంపీపీ, టీడీపీ నాయకుడు తెల్లగుండ్లపల్లె రంగయ్యనాయుడు శనివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు.
Leopard sighting In Tirupati: తిరుపతిలో చిరుత సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రోడ్డుపై ఉన్న చిరుతను చూసిన వాహనదారులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
పాము పగబడుతుందా.. మనిషి పగబడతాడా.. నిజమేమిటంటే పాముకు పగబట్టే శక్తి లేదు. మనిషికే ఆ శక్తి ఉంది. పగబట్టి మరీ పాములను చంపేస్తుంటారు. అందుకే... 'పాముకు తలలోనే విషం.. మనిషికి నిలువెల్లా విషమే!' అనే సామెత పుట్టింది.
వారంతా నిరుపేద గిరిజనులు. మామిడి సీజన్‌లో కాయల కోతలకు వెళుతుంటారు. అలా ఆదివారం అన్నమయ్య జిల్లా రాజంపేటలోని ఇసుకపల్లెలో మామిడికోతకు వెళ్లారు. పని ముగించుకుని లారీలో కాయలను వేసుకుని వస్తుండగా పుల్లంపేట మండలంలోని రెడ్డిపల్లె చెరువుకట్ట వద్ద ఆదివారం రాత్రి లారీ బోల్తా పడింది.
కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం తమ్మిగానిపల్లి పంచాయతీ కర్లఘట్టలో ఓ హైడ్రామా చోటు చేసుకుంది. మునెప్ప అనే వ్యక్తికి మునెమ్మ, గంగమ్మ అనే ఇద్దరు భార్యలు ఉన్నారు.
Andhrajyothy Photographer Attacked: వైసీపీ శ్రేణుల దాడిలో గాయపడ్డ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శివకుమార్‌కు ప్రభుత్వం అండగా నిలిచింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శివకుమార్‌ను మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి పరామర్శించారు.
రైతుల పక్షాన తాము నిలబడుతున్నామని, చంద్రబాబు ప్రభుత్వం వారిని మోసం చేస్తోందని వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రకటించడం, శుక్రవారం సాక్షి ప్రధాన పత్రికలో ఆయన కొన్ని ప్రశ్నల్ని అడగడంపై జిల్లా రైతుల్లో చర్చ నడుస్తోంది.
తాజా ఓటర్ల జాబితా మేరకు ఈనెల ఒకటో తేదీనాటికి జిల్లావ్యాప్తంగా 15,71,402 మంది ఓటర్లు ఉన్నారని కలెక్టర్ సుమిత్‌కుమార్ తెలిపారు.
దేవదాయ శాఖ భూములకు సంబంధించి జిల్లాలో 1343.17 ఎకరాలు ఆక్రమణల పాలయ్యాయని డీఆర్వో మోహన్‌కుమార్ తెలిపారు.