• Home » Chess

Chess

ఫేవరెట్లు భారత జట్లు

ఫేవరెట్లు భారత జట్లు

చెస్‌ ఒలింపియాడ్‌లో డిఫెండింగ్‌ చాంప్‌లు భారత పురుషులు, మహిళల జట్లు మరోసారి ఫేవరెట్‌లుగా బరిలోకి దిగుతున్నాయి...

జెనీవాలో ప్రపంచ చెస్‌ చాంపియన్‌షిప్‌

జెనీవాలో ప్రపంచ చెస్‌ చాంపియన్‌షిప్‌

ఫిడే వరల్డ్‌ చాంపియన్‌షి్‌పనకు స్విట్జర్లాండ్‌లోని జెనీవా వేదిక కానుంది. నవంబరు 22 నుంచి డిసెంబరు 12 వరకు జరిగే ఈ పోటీలో...

జీసీఎల్‌ చాంప్‌.. గ్రాండ్‌మాస్టర్స్‌

జీసీఎల్‌ చాంప్‌.. గ్రాండ్‌మాస్టర్స్‌

గ్యాంగ్స్‌ గ్రాండ్‌మాస్టర్స్‌ జట్టు మొదటిసారి గ్లోబల్‌ చెస్‌ లీగ్‌ (జీసీఎల్‌) టైటిల్‌ సొంతం చేసుకుంది...

త్రివేణి కింగ్స్‌ గెలుపు

త్రివేణి కింగ్స్‌ గెలుపు

గ్లోబల్‌ చెస్‌ లీగ్‌లో రెండుసార్లు చాంపియన్‌ త్రివేణి కాంటినెంటల్‌ కింగ్స్‌ ఎట్టకేలకు గెలుపు నమోదు చేసింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో త్రివేణి కింగ్స్‌ 11-6తో అలాస్కన్‌ నైట్స్‌పై నెగ్గింది.

గాంబిట్స్‌కు గ్యాంజస్‌ ఝలక్‌

గాంబిట్స్‌కు గ్యాంజస్‌ ఝలక్‌

గ్లోబల్‌ చెస్‌ లీగ్‌ (జీసీఎల్‌)లో టేబుల్‌ టాపర్‌ అమెరికన్‌ గాంబిట్స్‌కు గ్యాంజస్‌ గ్రాండ్‌మాస్టర్స్‌ చెక్‌ చెప్పగా.. డిఫెండింగ్‌ చాంప్‌ ఆల్పైన్‌ ఏపీఎల్‌ పైపర్స్‌ రెండో గెలుపును నమోదు చేసింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో గ్యాంజస్‌ గ్రాండ్‌ మాస్టర్స్‌ 9-7తో అమెరికన్‌ గాంబిట్స్‌పై, పైపర్స్‌ 11-6తో గ్యాంజస్‌ గ్రాండ్‌ మాస్టర్స్‌పై, అలాస్కన్‌ నైట్స్‌ 11-6తో ముంబా మాస్టర్స్‌పై, ముంబా మాస్టర్స్‌ 10-9తో త్రివేణి కాంటినెంటల్‌ కింగ్స్‌పై గెలిచారు.

నేటి నుంచే గ్లోబల్‌ చెస్‌ లీగ్‌

నేటి నుంచే గ్లోబల్‌ చెస్‌ లీగ్‌

వరుసగా గత మూడు సీజన్లు అలరించిన గ్లోబల్‌ చెస్‌ లీగ్‌ (జీసీఎల్‌) మళ్లీ వచ్చేసింది. ఈ నాలుగో సీజన్‌ లీగ్‌ శనివారం బెంగళూరు వేదికగా మొదలవనుంది.

‘గ్రాండ్‌ చెస్‌ టూర్‌’ విజేత.. ప్రజ్ఞానంద

‘గ్రాండ్‌ చెస్‌ టూర్‌’ విజేత.. ప్రజ్ఞానంద

సంచలన ప్రదర్శనతో అంతర్జాతీయ చదరంగంలో అదరగొడుతున్న భారత యువ గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద ఖాతాలో మరో అరుదైన విజయం. ఈ తమిళనాడు స్టార్‌ ప్రతిష్టాత్మక గ్రాండ్‌ చెస్‌ టూర్‌ ఫైనల్స్‌లో...

గ్రాండ్ చెస్ టూర్-2026 విజేతగా ప్రజ్ఞానంద

గ్రాండ్ చెస్ టూర్-2026 విజేతగా ప్రజ్ఞానంద

భారత యువ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద సరికొత్త చరిత్ర సృష్టించాడు. గ్రాండ్ చెస్ టూర్‌ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడిగా ఘనత సాధించాడు.

ఆసియా చెస్‌ విజేతలు మయాంక్‌, ప్రతీతి

ఆసియా చెస్‌ విజేతలు మయాంక్‌, ప్రతీతి

ఆసియా జూనియర్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు మయాంక్‌ చక్రవర్తి, ప్రతీతి బోర్డోలోయ్‌ టైటిళ్లు సొంతం చేసుకున్నారు.

తొలి గేమ్‌లో ప్రజ్ఞానంద ఓటమి

తొలి గేమ్‌లో ప్రజ్ఞానంద ఓటమి

గ్రాండ్‌ చెస్‌ టూర్‌ ఫైనల్‌ తొలి క్లాసిక్‌ గేమ్‌లో భారత జీఎం ప్రజ్ఞానందకు షాక్‌ తగిలింది. అమెరికా జీఎం ఫాబినో కరువానా చేతిలో ప్రజ్ఞానంద ఓటమిపాలయ్యాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి