టాప్-10లో అర్జున్
ABN , Publish Date - Jun 03 , 2026 | 05:10 AM
తెలుగు గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేసి మళ్లీ టాప్-10లో చోటు దక్కించుకొన్నాడు. ఫిడే తాజా ర్యాంకింగ్స్‌లో అర్జున్ 2761 రేటింగ్ పాయింట్లతో...
ఫిడే ర్యాంకింగ్స్
న్యూఢిల్లీ: తెలుగు గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేసి మళ్లీ టాప్-10లో చోటు దక్కించుకొన్నాడు. ఫిడే తాజా ర్యాంకింగ్స్‌లో అర్జున్ 2761 రేటింగ్ పాయింట్లతో ఎనిమిదో ర్యాంక్‌లో నిలిచాడు. టెపీ సెగ్మెన్ టోర్నీలో మెరుగైన ప్రదర్శనతో 10 రేటింగ్ పాయింట్లు సాధించిన ఇరిగేసి ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లాడు. కార్ల్‌సన్, కరువానా, నకమురా టాప్-3లో ఉన్నారు. కాగా, విశ్వనాథన్ ఆనంద్ 13, ప్రజ్ఞానంద 16, గుకేష్ 19వ ర్యాంకులు దక్కించుకొన్నారు.
ఇవి కూడా చదవండి:
జమ్మూకశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీ భారత టెస్ట్ జట్టుకు ఎంపికలో ట్విస్ట్!
లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ యజమానిపై లలిత్ మోదీ సంచలన వ్యాఖ్యలు
ప్రేమానంద్ మహరాజ్ ఆశ్రమాన్ని సందర్శించిన విరాట్ జంట