ఐదోరౌండ్లో ప్రజ్ఞానందకు డ్రా
ABN , Publish Date - May 19 , 2026 | 01:10 AM
సూపర్ చెస్ క్లాసిక్ టోర్నమెంట్ ప్రజ్ఞానందకు మళ్లీ డ్రా ఎదురైంది. గతరౌండ్‌ను డ్రాగా ముగించిన...
బుకారెస్ట్ (రొమేనియా): సూపర్ చెస్ క్లాసిక్ టోర్నమెంట్ ప్రజ్ఞానందకు మళ్లీ డ్రా ఎదురైంది. గతరౌండ్‌ను డ్రాగా ముగించిన ప్రజ్ఞానంద సోమవారం వెస్లీ సో (అమెరికా)తో జరిగిన ఐదోరౌండ్లో పాయింట్ పంచుకున్నాడు. ప్రస్తుతం ప్రజ్ఞానంద 3 పాయింట్లతో సంయుక్తంగా నాలుగో స్థానంలో.. 3.5 పాయింట్లతో విన్సెంట్ (జర్మనీ) టాప్‌లో ఉన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
యూఏఈ అణువిద్యుత్ కేంద్రంపై డ్రోన్ దాడి.. ఖండించిన భారత్
త్వరపడండి.. లేకపోతే మీకేమీ మిగలదు.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్