కామన్వెల్త్ చెస్ విజేత శరణ్య
ABN , Publish Date - May 30 , 2026 | 02:07 AM
కామన్వెల్త్ యూత్ చెస్ చాంపియన్‌షిప్‌లో తెలుగమ్మాయి శరణ్య దేవి నరహరి మూడు పతకాలతో...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): కామన్వెల్త్ యూత్ చెస్ చాంపియన్‌షిప్‌లో తెలుగమ్మాయి శరణ్య దేవి నరహరి మూడు పతకాలతో సంచలనం సృష్టించింది. శ్రీలంకలోని కలుతరలో జరిగిన ఈ పోటీల్లోని అండర్-18 క్లాసికల్, ర్యాపిడ్, బ్లిట్జ్ మూడు విభాగాల్లోనూ గుంటూరుకు చెందిన ఈ ఫిడే మాస్టర్ విజేతగా నిలవడం విశేషం.
ఇవి కూడా చదవండి:
కేన్ విలియమన్స్ వరల్డ్ రికార్డ్
వైభవ్‌కు బౌలింగ్ చేయడం అంత ఈజీ కాదు: ప్యాట్ కమిన్స్