ఇనియన్.. డబుల్ గోల్డ్
ABN , Publish Date - May 27 , 2026 | 03:03 AM
భారత గ్రాండ్‌మాస్టర్ ఇనియన్ పన్నీర్‌సెల్వం కామన్వెల్త్ చెస్ చాంపియన్‌షి్‌పలో డబుల్ ధమాకా సృష్టించాడు....
కామన్వెల్త్ చెస్‌లో ర్యాపిడ్, బ్లిట్జ్ టైటిళ్లు కైవసం
న్యూఢిల్లీ: భారత గ్రాండ్‌మాస్టర్ ఇనియన్ పన్నీర్‌సెల్వం కామన్వెల్త్ చెస్ చాంపియన్‌షి్‌పలో డబుల్ ధమాకా సృష్టించాడు. శ్రీలంకలోని కలుతారలో జరిగిన ఈ టోర్నీలో ర్యాపిడ్, బ్లిట్జ్ ఈవెంట్లలో విజేతగా నిలిచి రెండు స్వర్ణాలను కైవసం చేసుకున్నాడు. ఇక, ర్యాపిడ్‌లో భారత్‌కే చెందిన శ్రీహరికి రజతం, మిత్రాబకు కాంస్యం దక్కాయి. బ్లిట్జ్‌లోనూ భారత గ్రాండ్‌మాస్టర్లు రోహిత్ రజతం, శ్రీహరి కాంస్యం గెలిచారు.
ఇవి కూడా చదవండి:
చెన్నై సూపర్ కింగ్స్‌లోకి ఊహించని ప్లేయర్!
కోహ్లీ-ట్రావిస్ మధ్య వివాదంలో మూడో వ్యక్తి!