Home » Chennai News
తమిళనాడు రాష్ట్రంలోని తిరువొత్తియూర్ నియోకవర్గంలో సీపీఎం అభ్యర్థిగా సుందరరాజ్ పోటీచేస్తున్నారు.
రాష్ట్ర శాసనసభ ఎన్నికల నిర్వహణ కోసం రూ.1,302కోట్ల కేటాయించినట్లు ఎన్నికల ప్రధాన అధికారి అర్చనా పట్నాయక్ తెలిపారు.
పశ్చిమ బెంగాల్ నుంచి మన్నార్ జలసంధి వరకు ఒడిశా దాని పరిసర ప్రాంతాలు, తెలంగాణా, రాయలసీమ, తమిళనాడు మీదుగా ఉపరితల ఆవర్తనం నెలకొని ఉంది.
బీజేపీ అభ్యర్థులు పోటీచేస్తున్న నియోజకవర్గాల్లో ‘రైతు స్నేహితుడు మోదీ’ నినాదంతో సరికొత్త ప్రచారం చేపట్టనున్నారు. ఇందుకోసం నియోజకవర్గానికి వంద మందిని నియమించారు.
కర్మాగారాలు, దుకాణాల్లో పనిచేస్తున్న కార్మికులకు ఎన్నికల పోలిం గ్ రోజున వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని లేబర్ కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు.
వచ్చే ఎన్నికల్లో ‘కుక్కర్’ పార్టీ ఉండదని కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం తెలిపారు. కారైక్కుడి కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా సోమవారం పలు ప్రాంతాల్లో కార్తీ చిదంబరం ప్రచారం చేశారు.
పెరంబూర్ నియోజకవర్గంలో సవరించిన ప్రమాణ పత్రాన్ని టీవీకే అధ్యక్షుడు విజయ్ తరఫున దాఖలుచేశారు.
ప్రముఖ సినీ నటుడు అజిత్ అభిమానుల మద్దతు పొందేందుకు అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు.
స్థానిక పుళల్ కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న హరి నాడార్, ఆలంకుళం నియోజకవర్గంలో పోటీచేసేందుకు నామినేషన్ వేశారు.
కన్నియాకుమారి జిల్లా పద్మనాభపురం నియోజకవర్గం పరిధిలోని ఓ పోలింగ్ కేంద్రంలో 9 మంది ఓటర్లుండగా, ఎన్నికల అధికారులు సుమారు 150 కి.మీ పయనించాల్సిన పరిస్థితులన్నాయి.