• Home » Canada

Canada

చైనా మిమ్మల్ని తినేస్తుంది.. కెనడాకు ట్రంప్ హెచ్చరిక

చైనా మిమ్మల్ని తినేస్తుంది.. కెనడాకు ట్రంప్ హెచ్చరిక

గోల్డెన్ డోమ్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ చైనాకు దగ్గరవుతున్న కెనడాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా భగ్గుమన్నారు. చైనా కెనడాను తినేస్తుందని హెచ్చరించారు.

 ఆ దేశాలు సుంకాలను ఆయుధాలుగా వాడుతున్నాయి: కెనడా

ఆ దేశాలు సుంకాలను ఆయుధాలుగా వాడుతున్నాయి: కెనడా

ప్రపంచం మార్పువైపు కాకుండా చిలీకల వైపు వెళ్తోందంటూ కెనడా ప్రధాని మార్క్ కార్నీ సంచలన కామెంట్స్ చేశారు. దావోస్‌లో జరుగుతోన్న ప్రపంచ ఆర్థిక సదస్సులో కార్నీ పాల్గొన్నారు. ఈ సదస్సులో పరోక్షంగా అమెరికాపై కార్నీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Indian origin cricketers: కెనడా జట్టు కెప్టెన్‌గా భారత సంతతి వ్యక్తి

Indian origin cricketers: కెనడా జట్టు కెప్టెన్‌గా భారత సంతతి వ్యక్తి

టీ20 ప్రపంచకప్‌-2026 కోసం ఎంపిక చేసిన రెండు విదేశీ జట్లకు భారతీయ సంతతి ఆటగాళ్లు కెప్టెన్లుగా ఎంపికయ్యారు. కెనడా జట్టు కెప్టెన్‌గా దిల్‌ప్రీత్‌ బజ్వా ఎంపికయ్యాడు. అలానే ఒమన్‌ జట్టు కెప్టెన్‌గా జతిందర్‌ సింగ్‌ ను ఆ దేశ సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఈ రెండు జట్లలో భారతీయుల సంఖ్య అధికంగా ఉంది.

Attack on Indian Businessman: కెనడాలో భారత వ్యాపారి హత్య.. దుండగుల కాల్పుల్లో బిందర్‌ గర్చా మృతి

Attack on Indian Businessman: కెనడాలో భారత వ్యాపారి హత్య.. దుండగుల కాల్పుల్లో బిందర్‌ గర్చా మృతి

కెనడాలో భారత సంతతి వ్యాపారిని దుండగులు కాల్చి చంపారు. మిట్ట మధ్యాహ్నం అతని ఫార్మ్ హౌస్ దగ్గర తుపాకీతో కాల్పులు జరిపి చంపేశారు. పంజాబ్‌కు చెందిన వ్యాపారి బిందర్ చర్చా స్థానికంగా ఫొటో స్టూడియో, ఈవెంట్ల షూటింగ్ బిజినెస్ చేస్తున్నారు.

Indian Student: దారుణం.. కెనడాలో తెలుగు విద్యార్థిని కాల్చిన దుండగులు.. స్పాట్ డెడ్

Indian Student: దారుణం.. కెనడాలో తెలుగు విద్యార్థిని కాల్చిన దుండగులు.. స్పాట్ డెడ్

విదేశాల్లో ఉన్నత చదువు అభ్యసించి మంచి ఉద్యోగం చేసి సంపాదించుకోవాలన్న ఆశతో వెళ్లిన విద్యార్థులపై కొంతమంది సైకోలు, సంఘవిద్రోహులు దారుణంగా హతమార్చుతున్నారు. కెనడాలో తెలుగు విద్యార్థిపై దుండగులు కాల్పులు జరిపారు.

Canada Crime: కెనడాలో భారతీయ మహిళ హత్య.!

Canada Crime: కెనడాలో భారతీయ మహిళ హత్య.!

కెనడా దేశంలో ఇండియాకు చెందిన ఓ మహిళ హత్యకు గురయ్యారు. ఈ విషయమై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది అక్కడి భారతీయ రాయబార కార్యాలయం. పూర్తి వివరాల్లోకెళితే..

Canada Population Decline: కెనడా జనాభాలో తగ్గుదల.. 1946 తరువాత తొలిసారిగా..

Canada Population Decline: కెనడా జనాభాలో తగ్గుదల.. 1946 తరువాత తొలిసారిగా..

చాలా కాలం తరువాత కెనడా జనాభాలో తగ్గుదల నమోదైంది. వలసలు తగ్గడంతో గత త్రైమాసికంలో కెనడా జనాభా సుమారు 76 వేల మేర పడిపోయింది.

Canada Foreign Students: కెనడాకు ఫారిన్ స్టూడెంట్‌ల రాకలో 60 శాతం కోత

Canada Foreign Students: కెనడాకు ఫారిన్ స్టూడెంట్‌ల రాకలో 60 శాతం కోత

కెనడాలో కొత్తగా వచ్చే అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యలో భారీగా కోత పడింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల్లో కొత్త ఫారిన్ విద్యార్థుల సంఖ్య 150,220 మేర తగ్గింది.

Magnitude 7 Earthquake: కెనడాలో భారీ భూప్రకంపనలు.. 7.0 మాగ్నిట్యూడ్ నమోదు..

Magnitude 7 Earthquake: కెనడాలో భారీ భూప్రకంపనలు.. 7.0 మాగ్నిట్యూడ్ నమోదు..

ఆదివారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో యూకోన్‌లో భూప్రకంపనలు వచ్చాయి. దీంతో జనం భయాందోళనకు గురయ్యారు. ఈ విషయాన్ని ది రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ ధ్రువీకరించారు.

Canada Bill C-3: కెనడా పౌరసత్వ చట్టంలో సవరణ.. భారత సంతతి వారికి గోల్డెన్ ఛాన్స్

Canada Bill C-3: కెనడా పౌరసత్వ చట్టంలో సవరణ.. భారత సంతతి వారికి గోల్డెన్ ఛాన్స్

పౌరసత్వ నిబంధనలను కెనడా మరింత సరళతరం చేసింది. మునుపటి చట్టానికి కీలక మార్పు చేసింది. దీంతో, విదేశాల్లో పుట్టిన కెనేడియన్ల సమస్యలు చాలా వరకూ పరిష్కారం కానున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. భారత సంతతి వారికి కూడా ఇది ఎంతో ప్రయోజనం చేకూర్చనుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి