Home » Businesss
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) చట్టం అమలులోకి వచ్చి 8 ఏళ్లు పూర్తయింది. కేంద్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం జీఎ్‌సటీ వార్షిక వసూళ్లు గడిచిన ఐదేళ్లలో రెట్టింపయ్యాయి.
దేశంలో ప్రతి రోజూ విడుదలయ్యే వ్యర్థాల నుండి శక్తిని తయారు చేసి ఆర్థికంగా పరిపుష్టమయ్యేందుకు యువతకి ఇదో మంచి అవకాశం. ఇప్పుడు ప్రాజెక్టుల సామర్థ్యాన్ని పెంచడానికి, ఆర్థిక సహాయాన్ని వేగవంతం చేయడానికి MNRE మార్గదర్శకాలను సవరించింది.
పసిడి ధరల జోరు జీవిత బీమా సంస్థలను విశేషంగా ఆకర్షిస్తోంది. బంగారం ధర గత పాతికేళ్లలో ఏకంగా 20 రెట్లు పెరిగింది. గత ఏడాది కాలంగా చూసినా బంగారం ఈక్విటీ ట్రేడెడ్ ఫండ్స్...
అపోలో హాస్పిటల్స్ గ్రూప్‌నకు చెందిన అపోలో మెడ్‌స్కిల్స్ లిమిటెడ్.. ఉజ్బెకిస్థా న్కు చెందిన జార్మెడ్ విశ్వవిద్యాలయంతో జట్టు కట్టింది. ఒప్పందంలో భాగంగా...
అధికారులకు లంచాలు ఇచ్చారన్న కేసులో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, అతడి దగ్గరి బంధువు సాగర్‌లపై దర్యాప్తు కొనసాగుతోందని అమెరికా క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్ఈసీ,సెక్) వెల్లడించింది.
టెస్లా.. ప్రపంచ దిగ్గజ ఈవీ ఆటో సంస్థ ఇండియాలో ఏర్పాటు చేయబోతున్న షోరూమ్స్ విషయానికొస్తే, వాణిజ్య రాజధాని ముంబైలో అదీ.. అత్యంత ఖరీదైన ప్రాంతంలో.. మరి వాటి రెంట్స్, అడ్వాన్సెస్, లీజులు ఏ స్థాయిలో ఉంటాయన్నది అందరికీ ఆశ్చర్యకరమే కదా..
ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల మధ్య గత కొన్ని సెషన్లలో భారత మార్కెట్లలో అస్థిరమైన ట్రేడింగ్ సెషన్ చూశాం. అయితే, ఇవాళ శుక్రవారం నిఫ్టీ, సెన్సెక్స్ తదితర మార్కెట్ సూచీలు ఒక అద్భుతమైన బ్రేక్అవుట్ను చూశాయి.
దేశంలో పెద్ద పెద్ద బ్యాంకులతో పాటు చిన్న చిన్న ఫైనాన్స్ బ్యాంకులు కూడా ఉన్నాయి. ఇవి 8.60 శాతం వరకు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. అధిక రాబడిని కోరుకునే సాంప్రదాయవాద పెట్టుబడిదారులకు ఇవి ఆకర్షణీయమైన ఆప్షన్స్‌గా మారుతున్నాయి. మరి చిన్న ఫైనాన్స్ బ్యాంక్‌లు అందిస్తున్న వడ్డీ రేట్లు ఎంతో ఓసారి తెలుసుకుందాం..
ఈ రాత్రి తరువాత అమెరికాలో US ఫెడరల్ రిజర్వ్ ప్రకటన ఉండబోతోంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదురవుతాయోనని మదుపర్లు అప్రమత్తమయ్యారు.
ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ స్టాక్ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితి కారణంగా మార్కెట్ల అస్థిరతకు దారితీయడంతో పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారు. అయితే, ఇండియాలోని సామాన్య ప్రజలకు ఈ యుద్ధ సెగ తాకనుందని మార్కెట్ నిపుణులు అంటున్నారు.