Home » Business news
దేశంలో బీమా వ్యవస్థను మరింత పారదర్శకంగా అందరికీ అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో IRDAI కొత్తగా బీమా సుగమ్ (Bima Sugam) పోర్టల్‌ను ప్రకటించింది. దీనిని ఎందుకు ప్రకటించారు, ఇది ఎలా పనిచేస్తుందనే తదితర వివరాలను ఇక్కడ చూద్దాం.
ప్రపంచ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పాకిస్తాన్, సౌదీ అరేబియా ఇప్పుడు మరింత సన్నిహితంగా మారాయి. దీంతో యుద్ధ వేదికపై ఒక్కటిగా కొనసాగనున్నాయి. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
మంగళవారం భారీ లాభాలను ఆర్జించిన దేశీయ సూచీలు బుధవారం కూడా అదే జోరును కొనసాగించాయి. భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్నాయనే వార్తలు మదుపర్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి.
ఢిల్లీలో భారత్-అమెరికా మధ్య నిన్న జరిగిన వాణిజ్య చర్చలు సానుకూలంగా ముగిశాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల ప్రయోజనాల కోసం త్వరలోనే ఒప్పందం గురించి చర్యలు తీసుకుంటామని వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
సోమవారం స్వల్ప నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు మంగళవారం విజృంభించాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలతో పాటు యుఎస్ ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లలో కోత విధించనుందనే అంచనాలు సూచీలను ముందుకు నడిపించాయి.
భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు ఈరోజు మళ్లీ ప్రారంభం కానున్నాయి. న్యూఢిల్లీలో జరిగే ఈ చర్చలు ట్రంప్ విధించిన 50 శాతం సుంకాలు, వాణిజ్య సంబంధాలను తిరిగి బలోపేతం చేయాలనే లక్ష్యంగా జరగనున్నాయి.
డబ్బు విత్ డ్రా చేసుకునేందుకు వెళ్లిన వారు ఒక్కోసారి ఏటీఎమ్ మెషీన్‌లో కరెన్సీ నోట్లు ఇరుక్కుపోయి ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటప్పుడు ఏం చేయాలనేదానిపై నిపుణులు కొన్ని సలహాలు ఇస్తున్నారు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఆదాయపు పన్ను చెల్లింపు దారులకు కొంత ఊరట లభించింది. ఎందుకంటే ఐటీఆర్ ఫైలింగ్ గడువు మరోసారి నిన్న రాత్రి పొడిగించారు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
గత వారం వరుస లాభాలను ఆర్జించిన దేశీయ సూచీలు ఈ వారాన్ని నష్టాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయ మిశ్రమ సంకేతాల నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప నష్టాలను చవిచూశాయి. బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ ఇండెక్స్ మాత్రం లాభాలను ఆర్జించాయి.