Home » Business news
ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి గురై భారీ నష్టాలతో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు, రోజంతా విక్రయాల ఒత్తిడి ఎదుర్కొని చివరకు భారీ పతనాన్ని చవిచూశాయి.
బుధవారం పెరుగుదల నమోదు చేసిన బంగారం ధరలు గురువారం యూటర్న్ తీసుకున్నాయి. ఉదయం 10 గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు మళ్లీ పెరుగుదల నమోదు చేస్తున్నాయి. గురువారం ఉదయం ఆరు గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
దేశంలో అత్యంత సంపన్నులుగా మళ్లీ అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన కుటుంబం నిలిచింది. రిలయన్స్ ఇండస్ర్టీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ కుటుంబాన్ని వెనక్కి నెట్టి.
బీమా రంగంలో మరిన్ని విప్లవాత్మక సంస్కరణలకు భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి మండలి (ఐఆర్‌డీఏఐ) సిద్ధమైంది. ఇందులో భాగంగా...
బ్యాంకింగ్ ఉద్యోగుల సమ్మె ప్రభావం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా వచ్చే ఆదివారం...
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం కొద్దిగా కోలుకున్నాయి. ప్రధాన రేటింగ్ సంస్థలన్నీ భారత జీడీపీ వృద్ధి రేటు...
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఆర్థిక అనిశ్చితి నెలకొంది. అమెరికా-ఇరాన్ మధ్య రాజుకున్న యుద్ధం ఇప్పట్లో చల్లారే సూచనలు కనిపించడం లేదు. దీంతో...
జీ టీవీ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్ర వ్యక్తిగత దివాలా అంశం కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో తుది తీర్పు వచ్చే వరకు....
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ముగిశాయి. ఉదయం ప్రారంభం నుంచే కొనుగోళ్ల మద్దతు లభించడంతో ప్రధాన సూచీలు రోజంతా సానుకూల ట్రెండ్‌ను ప్రదర్శించాయి.