• Home » Boxing

Boxing

నిఖత్‌, లవ్లీనాకు బై

నిఖత్‌, లవ్లీనాకు బై

ఆసియా చాంపియన్‌షి్‌పలో భారత బాక్సర్లు నిఖత్‌ జరీన్‌ (51 కి), లవ్లీనా బోర్గొహైన్‌ (75 కి), జాస్మిన్‌ లంబోరియా (57 కి), అంకుషిత బోరో (65 కి)కి...

ప్రొఫెషనల్ బాక్సింగ్‌లోకి మేరీకోమ్!

ప్రొఫెషనల్ బాక్సింగ్‌లోకి మేరీకోమ్!

భారత స్టార్ బాక్సర్ మేరీ కోమ్ ప్రొఫెషనల్ బాక్సింగ్‌లోకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నట్లు కనిపిస్తోంది. ఆదివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. తాను ప్రొఫెషనల్ బాక్సింగ్‌లోకి అడుగుపెట్టాలని ఆలోచిస్తున్నట్లు తెలిపారు.

ఇక.. కిక్‌ బాక్సింగ్‌ సూపర్‌ లీగ్‌

ఇక.. కిక్‌ బాక్సింగ్‌ సూపర్‌ లీగ్‌

దేశంలో తొలిసారిగా కిక్‌బాక్సింగ్‌ సూపర్‌ లీగ్‌ (కేఎ్‌సఎల్‌) వచ్చేసింది. ఎనిమిది జట్లు 34 మంది..

భారత్‌లో మరో సరికొత్త లీగ్..

భారత్‌లో మరో సరికొత్త లీగ్..

భారత్‌లో తొలిసారిగా కిక్‌ బాక్సింగ్‌ సూపర్‌ లీగ్‌(కేఎస్‌ఎల్‌) జరగబోతోంది. ఈ మేరకు దిల్లీలో లీగ్‌ ప్రారంభ వేడుకలు జరిగాయి.

హుస్సాముద్దీన్‌కు కాంస్యమే

హుస్సాముద్దీన్‌కు కాంస్యమే

బాక్సమ్‌ ఎలీట్‌ ఇంటర్నేషనల్‌ టోర్నీలో తెలుగు బాక్సర్‌ హుస్సాముద్దీన్‌ కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు...

లవ్లీనా శుభారంభం

లవ్లీనా శుభారంభం

లవ్లీనా బోర్గోహైన్‌ ఎలీట్‌ బాక్సిం గ్‌ టోర్నీలో శుభారంభం చేసింది. గురువారం జరిగిన మహిళల 70 కి. ప్రారంభ బౌట్‌లో...

ఆ వ్యాఖ్యల వల్ల బాధపడి ఉంటే నన్ను క్షమించండి: మేరీ కోమ్

ఆ వ్యాఖ్యల వల్ల బాధపడి ఉంటే నన్ను క్షమించండి: మేరీ కోమ్

భారత బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్.. ఓ టాక్ షోలో ఆమె తన మాజీ భర్త కరుంగ్ ఆంఖోలర్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మేరీ కోమ్ తాజాగా ఈ విషయంపై సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు.

Mary Kom: ఆమె బాక్సింగ్ కెరీర్ కోసం నా జీవితాన్ని త్యాగం చేశాను.. మేరీ కోమ్ మాజీ భర్త సంచలన ఆరోపణలు

Mary Kom: ఆమె బాక్సింగ్ కెరీర్ కోసం నా జీవితాన్ని త్యాగం చేశాను.. మేరీ కోమ్ మాజీ భర్త సంచలన ఆరోపణలు

భారత బాక్సింగ్ లెజెండ్ మేరీ కోమ్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె మాజీ భర్తపై చేసిన సంచలన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ఆరోపణలకు మేరీ మాజీ భర్త ఘాటుగా స్పందించారు.

Mary Kom: మేరీ కోమ్‌కు వివాహేతర సంబంధం ఉంది.. మాజీ భర్త కరుంగ్ సంచలన ఆరోపణ

Mary Kom: మేరీ కోమ్‌కు వివాహేతర సంబంధం ఉంది.. మాజీ భర్త కరుంగ్ సంచలన ఆరోపణ

భారత బాక్సింగ్ లెజెండ్ మేరీ కోమ్.. పెళ్లైన 20 ఏళ్ల తర్వాత తన భర్త కరుంగ్ ఆంఖోలర్ నుంచి విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. తన కష్టార్జితంతో కొన్న ఆస్తులను తనకే తెలియకుండా తన భర్త అతడి పేరు మీదకు మార్చుకున్నారని మేరీ ఆరోపించారు. ఈ విషయంపై కరుంగ్ స్పందిస్తూ ఆ వార్తలను ఖండించాడు.

Jaismine Lamboria Wins: బాక్సింగ్‌లో భారత్‌కు గోల్డ్.. చరిత్ర సృష్టించిన జైస్మిన్ లాంబోరియా

Jaismine Lamboria Wins: బాక్సింగ్‌లో భారత్‌కు గోల్డ్.. చరిత్ర సృష్టించిన జైస్మిన్ లాంబోరియా

వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌ 2025లో భార‌త్‌కు చెందిన జైస్మిన్ లాంబోరియా స్వర్ణ పతకం గెలిచి చరిత్ర సృష్టించింది. 57 కిలోల విభాగంలో పోలాండ్‌కు చెందిన జూలియా స్జెరెమెటాపై విజయం సాధించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి