ఫైనల్లో లక్ష్య
ABN , Publish Date - May 13 , 2026 | 01:35 AM
ఆసియా బాక్సింగ్ అండర్-17 చాంపియన్‌షి్‌ప్సలో లక్ష్య ఫొగట్ ఫైనల్ చేరగా.. మరో నలుగురు బాక్సర్లు...
ఆసియా అండర్-17 బాక్సింగ్
తాష్కెంట్: ఆసియా బాక్సింగ్ అండర్-17 చాంపియన్‌షి్‌ప్సలో లక్ష్య ఫొగట్ ఫైనల్ చేరగా.. మరో నలుగురు బాక్సర్లు కాంస్యాలతో సరిపెట్టుకొన్నారు. పురుషుల 75 కిలోల సెమీ్‌సలో లక్ష్య 5-0తో సుంగ్‌మిన్ లీ (కొరియా)ను ఓడించాడు. కాగా, నరేంద్ర నెల్లా (46 కి), యాశ్ యాదవ్ (50 కి), నివేశ్ పాల్ (54 కి), నమన్ (70 కి) సెమీ్‌సలో ఓడి కాంస్యాలు దక్కించుకొన్నారు.