క్వార్టర్స్‌లో ఆదిత్య
ABN , Publish Date - Apr 03 , 2026 | 01:10 AM
జాతీయ చాంపియన్ ఆదిత్య ప్రతాప్ యాదవ్ ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్స్ క్వార్టర్స్‌కు...
ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్స్
ఉలాన్‌బాటర్ (మంగోలియా): జాతీయ చాంపియన్ ఆదిత్య ప్రతాప్ యాదవ్ ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్స్ క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. పురుషుల 65 కిలోల విభాగం రెండో రౌండ్‌లో ఆదిత్య 5-0తో మూసా అల్హాసా (సౌదీ అరేబియా)ను చిత్తు చేశాడు. రౌండ్-8లో అబ్దుల్లోహ్ మదమినోవ్ (ఉజ్బెకిస్థాన్)తో ఆదిత్య తలపడనున్నాడు.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2026: అరుదైన మైలురాయిని తాకిన అజింక్య రహానే
ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ కీలక వ్యాఖ్యలు