సెమీస్‌కు మీనాక్షి, జైస్మిన్
ABN , Publish Date - Apr 06 , 2026 | 02:16 AM
ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షి్‌పలో మరో ఇద్దరు భారత మహిళా బాక్సర్లు మీనాక్షి హుడా, జైస్మిన్ లంబోరియా సెమీఫైనల్స్‌కు....
ఆసియా బాక్సింగ్
ఉలాన్‌బాటర్ (మంగోలియా): ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షి్‌పలో మరో ఇద్దరు భారత మహిళా బాక్సర్లు మీనాక్షి హుడా, జైస్మిన్ లంబోరియా సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లి పతకాలు ఖాయం చేసుకున్నారు. 48 కిలోల క్వార్టర్స్‌లో మీనాక్షి 5-0తో సదమట్సు (జపాన్)పై, 57 కిలోల్లో జైస్మిన్ 5-0తో జియి చెన్ (చైనా)పై గెలిచారు. పురుష బాక్సర్లలో లోకేశ్ (85 కి), ఆకాశ్ (75 కి), హర్ష్ చౌదరి (90 కి) కూడా సెమీస్ చేరి పతకాలు ఖరారుచేశారు.
ఇవి కూడా చదవండి:
లఖ్‌నవూ బోణీ.. హైదరాబాద్‌పై ఘన విజయం
చరిత్ర సృష్టించిన రవి బిష్ణోయ్