Share News

చాంపియన్‌కు షాకిచ్చి.. సెమీస్‌కు విశ్వనాథ్‌

ABN , Publish Date - Apr 05 , 2026 | 02:27 AM

భారత యువ బాక్సర్‌ విశ్వనాథ్‌ సురేశ్‌ ఆసియా బాక్సింగ్‌ చాంపియన్‌షి్‌పలో అదరగొట్టాడు....

చాంపియన్‌కు షాకిచ్చి.. సెమీస్‌కు విశ్వనాథ్‌

ఆసియా బాక్సింగ్‌

ఉలాన్‌బాటర్‌ (మంగోలియా): భారత యువ బాక్సర్‌ విశ్వనాథ్‌ సురేశ్‌ ఆసియా బాక్సింగ్‌ చాంపియన్‌షి్‌పలో అదరగొట్టాడు. పురుషుల 50 కిలోల విభాగంలో ప్రపంచ చాంపియన్‌, వరల్డ్‌ నెంబర్‌వన్‌ సాన్‌జార్‌ తాష్కెన్‌బే (కజకిస్థాన్‌)కు షాకిచ్చి సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. చెన్నైకి చెందిన విశ్వనాథ్‌ క్వార్టర్స్‌లో 5-0తో సాన్‌జార్‌ను చిత్తుచేశాడు. మహిళల 65 కిలోల కేటగిరిలో అనుక్షిత బోరో 4-1తో లారా యెస్సెనికెల్ది (కజకిస్థాన్‌)ను ఓడించి సెమీఫైనల్‌ చేరింది.

ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ 2026: ఆదుకున్న సూర్య కుమార్.. ముంబై స్కోర్ 162

ఐపీఎల్ 2026: ఆర్చర్‌పై విరుచుకుపడ్డ వైభవ్ సూర్యవంశీ

Updated Date - Apr 05 , 2026 | 02:27 AM