Share News

క్వార్టర్స్‌లో విశ్వనాథ్‌, సచిన్‌

ABN , Publish Date - Apr 02 , 2026 | 03:07 AM

ఆసియా బాక్సింగ్‌ చాంపియన్‌షి్‌పలో భారత బాక్సర్లు విశ్వనాథ్‌ సురేష్‌, సచిన్‌ సివాచ్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌లో...

క్వార్టర్స్‌లో విశ్వనాథ్‌, సచిన్‌

ఉలాన్‌బాతర్‌ (మంగోలియా): ఆసియా బాక్సింగ్‌ చాంపియన్‌షి్‌పలో భారత బాక్సర్లు విశ్వనాథ్‌ సురేష్‌, సచిన్‌ సివాచ్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌లో ప్రవేశించారు. బుధవారం జరిగిన 50 కిలోల ప్రీక్వార్టర్స్‌ బౌట్‌లో విశ్వనాథ్‌ 5-0తో బెక్జాత్‌ ఎర్గేషోవ్‌ (కిర్గిస్థాన్‌)పై, 60 కిలోల ప్రీక్వార్టర్స్‌ బౌట్‌లో సచిన్‌ 4-1తో బయర్ఖూ (మంగోలియా)పై గెలిచారు.

ఇవి కూడా చదవండి...

అమరావతికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు: హోం మంత్రి అనిత

మార్కాపురం బస్సు ప్రమాదం.. డ్రైవర్, ఓనర్ అరెస్ట్

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 02 , 2026 | 03:07 AM