• Home » Bihar

Bihar

ఇలాంటి వింతలు కూడా ఉంటాయా.. ఈ రైలు వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

ఇలాంటి వింతలు కూడా ఉంటాయా.. ఈ రైలు వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

ప్రయాణికులతో ఉన్న ఓ రైలు.. స్టేషన్‌లో ఆగింది. లోకల్ రైలు కావడంతో జనాలు రద్దీగా ఉన్నారు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఎవరూ ఊహించని సంఘటన చోటు చేసుకుంది..

చర్లపల్లి- పాట్నా మధ్య 30 వేసవి ప్రత్యేక రైళ్లు

చర్లపల్లి- పాట్నా మధ్య 30 వేసవి ప్రత్యేక రైళ్లు

వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని చర్లపల్లి నుంచి బిహార్‌లోని పాట్నాకు 30 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

దారుణం.. రీఛార్జ్ చేయించుకోవడానికి వెళ్లిన మహిళను..

దారుణం.. రీఛార్జ్ చేయించుకోవడానికి వెళ్లిన మహిళను..

సెల్‌ఫోన్‌ రీఛార్జ్ చేయించుకోవడానికి వెళ్లిన మహిళపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఆమెను లైంగికంగా వేధించారు. మొబైల్ టెక్నీషియన్‌తో ఆమె ఎఫైర్ పెట్టుకుందన్న అనుమానంతో ఈ దారుణానికి ఒడిగట్టారు.

బీహార్ ఆలయంలో తొక్కిసలాట.. 8 మంది మృతి..

బీహార్ ఆలయంలో తొక్కిసలాట.. 8 మంది మృతి..

బీహార్‌లోని నలందలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నలందలో ఒక ఆలయం వద్ద తొక్కిసలాట జరిగింది.

ఎమ్మెల్యే పదవికి నితిన్ నబీన్ రాజీనామా

ఎమ్మెల్యే పదవికి నితిన్ నబీన్ రాజీనామా

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ బిహార్ అసెంబ్లీ సభ్యత్వానికి సోమవారంనాడు రాజీనామా చేశారు. బంకీపూర్ ఎమ్మెల్యేగా ఉన్న నితిన్ తన రాజీనామా పత్రాన్ని బిహార్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ సరోగి ద్వారా అసెంబ్లీ స్పీకర్ ప్రేమ్‌కుమార్‌కు సమర్పించారు.

ఎమ్మెల్సీ పదవికి నితీశ్ కుమార్ రాజీనామా.. బీజేపీ కొత్త సీఎం ఎంపికకు కసరత్తు

ఎమ్మెల్సీ పదవికి నితీశ్ కుమార్ రాజీనామా.. బీజేపీ కొత్త సీఎం ఎంపికకు కసరత్తు

రాజ్యసభకు ఇటీవల ఎన్నికైన బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సోమవారంనాడు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని కౌన్సిల్ చైర్మన్ అవధేష్ నారాయణ్ సింగ్‌కు అందజేశారు.

విద్యార్థులతో కలిసి మద్యం సేవించిన టీచర్లు.. చివరకు.?

విద్యార్థులతో కలిసి మద్యం సేవించిన టీచర్లు.. చివరకు.?

విద్యార్థులతో కలిసి టీచర్లు మద్యం సేవించిన ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. ఇలా కొందరు చెత్త పనులు చేస్తూ ఉపాధ్యాయ వృత్తికే అపకీర్తి తెస్తున్నారు. వివరాల్లోకెళితే...

ముఖ్యమంత్రి పదవికి 30న నితీశ్ రాజీనామా

ముఖ్యమంత్రి పదవికి 30న నితీశ్ రాజీనామా

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar) మార్చి 30న సీఎం, ఎమ్మెల్సీ (MLC) పదవికి రాజీనామా చేసే అవకాశం ఉంది. ఈనెల 16న రాజ్యసభకు నితీశ్ ఎన్నికయ్యారు.

చీర కట్టుతో రేసులోకి.. చిరుతపులిలా పరుగులు తీస్తూ..

చీర కట్టుతో రేసులోకి.. చిరుతపులిలా పరుగులు తీస్తూ..

బిహార్‌కు చెందిన ఓ యువతి చీర కట్టుతో అబ్‌స్టాకిల్ రేసులో పాల్గొంది. చిరుతపులిలా పరుగులు తీస్తూ తన రేస్‌ను రికార్ట్ టైమ్‌లో పూర్తి చేసింది.

జేడీయూలో చేరిన నితీశ్ కుమార్ తనయుడు నిశాంత్ కుమార్

జేడీయూలో చేరిన నితీశ్ కుమార్ తనయుడు నిశాంత్ కుమార్

బిహార్‌ జనతాదళ్ యునైటెడ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ నాయకత్వంలో జనరేషన్ మార్పునకు సంకేతంగా బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమారుడు తనయుడు నిశాంత్ కుమార్ లాంఛనంగా జేడీయూలో ఆదివారంనాడు చేరారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి