• Home » Bengaluru

Bengaluru

ఆటో డ్రైవర్ల సెల్‌ఫోన్ పిచ్చి.. డ్రైవింగ్ చేస్తూ కూడా..

ఆటో డ్రైవర్ల సెల్‌ఫోన్ పిచ్చి.. డ్రైవింగ్ చేస్తూ కూడా..

బెంగళూరుకు చెందిన మానస మంజునాథ్ అనే ఇంజినీర్‌కు ఆటో ప్రయాణాల్లో దారుణమైన అనుభవం ఎదురైంది. డ్రైవింగ్ సమయంలో కూడా ఆటో డ్రైవర్లు సెల్‌ఫోన్స్‌లో రీల్స్ చూడ్డం ఆమెను భయపెట్టింది.

పెంపుడు కుక్క విషయంలో గొడవ.. యువకుడిపై వృద్ధుల దాడి

పెంపుడు కుక్క విషయంలో గొడవ.. యువకుడిపై వృద్ధుల దాడి

బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. పెంపుడు కుక్క విషయంలో చోటుచేసుకున్న గొడవ కారణంగా కొంతమంది వృద్ధులు యువకుడిపై దాడి చేశారు. విచక్షణా రహితంగా యువకుడిని చావచితక్కొట్టారు.

3 రోజుల నాటి సాంబార్ విషయంలో భర్తతో వివాదం! వివాహిత ఆత్మహత్య

3 రోజుల నాటి సాంబార్ విషయంలో భర్తతో వివాదం! వివాహిత ఆత్మహత్య

మూడు రోజుల నాటి సాంబార్ విషయంలో భర్తతో వివాదం తలెత్తడంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరులో వెలుగు చూసింది.

డ్రైవర్ వింటున్నా పట్టించుకోక కారులో ఆ విషయంపై చర్చ! చివరకు..

డ్రైవర్ వింటున్నా పట్టించుకోక కారులో ఆ విషయంపై చర్చ! చివరకు..

తన కారులోని ప్యాసింజర్లు విహారయాత్రకు వెళుతున్నారని గుర్తించిన క్యాబ్ డ్రైవర్ ఆ రాత్రే వారి ఇంట్లో చోరీకి తెగబడ్డ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. నిందితుడిని ఇటీవల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇన్‌స్టాగ్రామ్ పరిచయం.. యువతిని పార్టీకి పిలిచి..

ఇన్‌స్టాగ్రామ్ పరిచయం.. యువతిని పార్టీకి పిలిచి..

ఇన్‌స్టాగ్రామ్ పరిచయాన్ని ఆసరాగా చేసుకుని ఓ యువకుడు, అతడి స్నేహితుడు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటన బెంగళూరులో ఆలస్యంగా వెలుగుచూసింది..

పాపం.. స్నేహితుడికి సాయం చేయాలనుకున్నాడు.. రూ.7 కోట్ల స్కామ్‌లో ఇరుక్కున్నాడు..

పాపం.. స్నేహితుడికి సాయం చేయాలనుకున్నాడు.. రూ.7 కోట్ల స్కామ్‌లో ఇరుక్కున్నాడు..

ఆ 19 ఏళ్ల కుర్రాడు ఇంజినీరింగ్ చదువుతున్నాడు.. ఇబ్బందుల్లో ఉన్న స్నేహితుడికి సహాయం చేయాలనుకున్నాడు.. ఫ్రెండ్ అడిగిన వెంటనే తన బ్యాంక్ అకౌంట్ వివరాలు పంపించాడు.. చివరకు రూ.7 కోట్ల స్కామ్‌లో చిక్కుకున్నాడు.. ఈ ఘటన బెంగళూరులో జరిగింది.

టెక్నాలజీ కూడా కాపీ-పేస్టే... రోబో డాగ్ వివాదంపై సిద్ధరామయ్య

టెక్నాలజీ కూడా కాపీ-పేస్టే... రోబో డాగ్ వివాదంపై సిద్ధరామయ్య

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. టెక్నాలజీని కూడా 'కాపీ-పేస్ట్' వ్యవహారంగా మార్చిందని ఆరోపించారు.

భార్యను గొంతునులిమి హత్య.. ఇస్రో రిటైర్డ్ ఉద్యోగి అరెస్టు

భార్యను గొంతునులిమి హత్య.. ఇస్రో రిటైర్డ్ ఉద్యోగి అరెస్టు

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మాజీ ఉద్యోగి ఒకరిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరులోని తమ అపార్ట్‌మెంట్‌లో భార్యను గొంతునులిపి హత్య చేశారనే కారణంగా ఈ అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు.

నటికి దారుణ అనుభవం.. ప్రైవేట్ వీడియో తీసి బెదిరింపులు..

నటికి దారుణ అనుభవం.. ప్రైవేట్ వీడియో తీసి బెదిరింపులు..

బెంగళూరుకు చెందిన ఓ నటికి దారుణమైన అనుభవం ఎదురైంది. కొందరు దుర్మార్గులు ఆమె ప్రైవేట్ వీడియో తీసి, బెదిరింపులకు దిగారు. వారి వేధింపులు భరించలేకపోయిన నటి బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది..

డిప్యూటీ బ్యాంక్ మేనేజర్ బెట్టింగ్ పిచ్చి.. లాకర్ల నుంచి రూ. 3.5 కోట్ల బంగారం దొంగిలించి..

డిప్యూటీ బ్యాంక్ మేనేజర్ బెట్టింగ్ పిచ్చి.. లాకర్ల నుంచి రూ. 3.5 కోట్ల బంగారం దొంగిలించి..

బెంగళూరులో ఓ బ్యాంక్ డిప్యూటీ మేనేజర్ బరితెగించాడు. బెట్టింగ్ పిచ్చితో కస్టమర్లను దారుణంగా మోసం చేశాడు. బ్యాంకు లాకర్ల నుంచి ఏకంగా రూ.3.5 కోట్ల విలువైన బంగారాన్ని దొంగిలించాడు. ఆ బంగారంతో ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌లు ఆడాడు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి