Home » Bangladesh
కొత్త సిరీస్, కొత్త డిజైన్‌తో తీసుకువచ్చిన ఈ నోట్లపై మనుషులు చిత్రాలు ఉండవని, ప్రకృతి, ప్రాచుర్యం పొందిన ప్రదేశాలు ఉంటాయని బంగ్లాదేశ్ బ్యాంక్ అధికార ప్రతినిధి ఆరిఫ్ హుసేన్ ఖాన్ చెప్పారు.
Bangladesh Former PM Sheikh Hasina: ఈ కేసుకు సంబంధించి ట్రిబ్యునల్ 81 మందిని ప్రత్యక్ష సాక్షులుగా నమోదు చేసింది. కాగా, 2024, ఆగస్టు నెలలో షేక్ హసీనా అధికారంలోంచి దిగిపోయింది. నిరసనలు, హింసలు ఎక్కువవటంతో ఆమె అధికారంలోంచి దిగిపోయి.. బంగ్లాదేశ్ నుంచి ఇండియాకు వచ్చేశారు.
యూనుస్ తాత్కాలిక ప్రభుత్వం తీసుకు వచ్చిన వివాదాస్పద 'కొత్త సర్వీసుల చట్టం'పై ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన ఆందోళన మంగళవారంనాడు నాలుగో రోజుకు చేరుకుంది.
భారత్‌తో దౌత్య సంబంధాలు నానాటికీ దిగజారుతున్న వేళ ఇరు దేశాల మధ్య దూరాన్ని పెంచే విధంగా బంగ్లాదేశ్ మరో నిర్ణయం తీసుకుంది.
షిల్లాంగ్ టు సిల్చార్ వరకూ హైవే నిర్మాణానికి భారత ప్రభుత్వం ఇటీవల గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈశాన్య రాష్ట్రాలు, కోల్‌కతా మధ్య సముద్ర మార్గం ద్వారా ప్రత్యామ్నాయ లింక్‌గా ఈ హైవే ఉంటుంది. నేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌హెచ్ఐడీసీఎల్)కు చెందిన ఒక అధికారి ఈ సమాచారం ఇచ్చారు.
Pakistan Diplomatic Scandal: పాకిస్థాన్‌కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. 'ఆపరేషన్ సిందూర్' చావు దెబ్బతిన్న దాయాది దేశానికి మరో ఘోర అవమానం జరిగింది. బంగ్లాదేశ్ లోని పాక్ రాయబారికి సంబంధించిన అశ్లీల వీడియోలు, ఫొటోలు బయటకు రావడంతో పత్తా లేకుండా పారిపోయాడు. ప్రస్తుతం బంగ్లా ప్రభుత్వం ఈ విషయమై దర్యాప్తు జరుపుతోంది.
బంగ్లాదేశ్‌లోని సుదీర్ఘ చరిత్ర ఉన్న రాజకీయ పార్టీ అవామీ లీగ్. 1971లో దేశ స్వాతంత్ర్య పోరాటానికి ఆ పార్టీ సారథ్యం వహించింది. సవరించిన ఉగ్రవాద చట్టం కింద గత సోమవారంనాడు ఈ పార్టీని అధికారికంగా నిషేధించారు.
Bangladesh Islamist Terrorists: బంగ్లాదేశ్‌కు చెందిన ఓ ఇస్లామిస్ట్ ఉగ్రవాది హిందువులపై నీఛమైన కామెంట్లు చేశాడు. మూత్రం, పేడ, తాబేళ్లు హిందువులకు ఇష్టమైన ఆహారం అంటూ అవమానకరంగా మాట్లాడాడు. చాలా దారుణంగా హిందువులపై కామెంట్లు చేశాడు.
షేక్ హసీనా అవామీ లీగ్ ను యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక బంగ్లాదేశ్ ప్రభుత్వం నిషేధించింది. ఇప్పటికే హసీనా పారిపోయి భారత్ లో తలదాచుకుంటే, సందట్లో సడేమియాలా మాజీ అవామీ లీగ్ నాయకుడైన అబ్దుల్ హమీద్ కూడా దేశం విడిచి పారారైపోయాడు.
Bangladesh Ex Army Officer: బంగ్లాదేశ్‌కు చెందిన రిటైర్డ్ ఆర్మీ అధికారి ఫజూర్ రెహ్మాన్ తల పొగరు కామెంట్లు చేశారు. పహల్గామ్ విషయంలో భారత్ .. పాకిస్తాన్‌పై దాడి చేస్తే.. తాము ఇండియాపై దాడి చేస్తామన్నారు. ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమిస్తామంటూ రెచ్చిపోయారు. ఆయన చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం చెలరేగింది.