Home » Bangladesh
బంగ్లాదేశ్‌లో రాజకీయ అనిశ్చితి, ఆందోళనలు పతాక స్థాయికి చేరుకోవడంతో 2024 ఆగస్టు 5న షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసారు. ఢాకాలోని అధికార నివాసాన్ని ఖాళీ చేసి దేశం విడిచిపెట్టారు. అనంతరం క్రమంలో ఆమె న్యూఢిల్లీ చేరుకున్నారు.
బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై ఒక వ్యక్తి అకృత్యానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో తలుపులు బద్దలుకొట్టి లోనికి ప్రవేశించి బాధితురాలిని వివస్త్రను చేసి, తీవ్రంగా కొట్టి, అత్యాచారానికి పాల్పడ్డాడు.
భారతదేశం కీలక సభ్యదేశంగా ఉన్న సార్క్(దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం)కు ప్రత్యామ్నాయంగా మరో కూటమిని ఏర్పాటు చేసేందుకు చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ ప్రయత్నిస్తున్నాయి.
Viral Video: పాత బాకీ చెల్లిస్తే గానీ పని చేసిపెట్టనని అలీ తేల్చి చెప్పాడు. దీంతో నసిమ్ కోపం కట్టలు తెంచుకుంది. అలీతో గొడవ పెట్టుకున్నాడు. అతడి గడ్డం పట్టుకుని లాగుతూ దాడికి దిగాడు.
భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు (Bangladesh India Relations) కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. తాజా పరిణామాలలో భాగంగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహ్మద్ యూనస్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖ చర్చనీయాంశంగా మారింది. ఇది ఇరు దేశాల బంధాన్ని మళ్లీ పెంచే సంకేతంగా మారింది.
Sheikh Hasina Comments: ఈ మేరకు పార్టీ ఫేస్‌బుక్ ఖాతాలో ఓ ఆడియో పోస్టు పెట్టారు. యూనస్ తీవ్రవాద గ్రూపుల సాయంతో ప్రభుత్వాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారని అన్నారు. తన పార్టీ ‘అవామీ లీగ్ పార్టీ’ని నిషేధించడాన్ని ఆమె తప్పుబట్టారు.
బంగ్లాదేశ్‌లో జాతీయ ఎన్నికలు నిర్వహించాలంటూ ప్రజల నుంచి వచ్చిన ఒత్తిళ్లకు తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ యూనస్ తలొగ్గారు.
రిజర్వేషన్ల అంశంపై చెలరేగిన అల్లర్లతో గత ఏడాది బంగ్లాదేశ్‌లోని ప్రధాన నగరాలు అట్టుడికాయి. పెద్దఎత్తున ఆందోళనలు చెలరేగాయి. ఇవి హింసాత్మకంగా మారడంతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో దేశం విడిచి పారిపోయిన షేక్ అసీనా భారతదేశంలో తలదాచుకుంటున్నారు.
బంగ్లాదేశ్ జాతిపితగా బంగబంధు షేక్ ముజిబుర్ రహ్మాన్ పేరును తాత్కాలిక ప్రభుత్వం తొలగించింది.
World Poorest Counries: ప్రపంచంలోని అత్యంత పేద దేశాల జాబితాను ఫోర్బ్స్ ఇండియా విడుదల చేసింది. వీటిలో భారతదేశం పొరుగుదేశాలైన పాకిస్థాన్, బంగ్లాదేశ్ ఉన్నాయా? ఇండియా స్థానమెంతో ఇక్కడ తెలుసుకోండి.